Deepika padukune about lip lock with young hero
Deepika padukune : బాలీవుడ్ సినిమాల్లో ముద్దు సన్నివేశాలు అనేవి ఈమద్య కాలంలో చాలా కామన్ విషయం గా మారి పోయింది. ప్రతి ఒక్క సినిమాలో కూడా ముద్దు సన్నివేశాలు ఉంటున్నాయి. అయితే స్టార్ హీరోయిన్స్ కొత్త హీరోలతో లేదా తమ కంటే చిన్న వయసు హీరోలతో ముద్దు సన్నివేశాలు చేసినప్పుడు అవి చర్చనీయాంశంగా మారుతున్నాయి. స్టార్ హీరోయిన్స్ తో ముద్దు సన్నివేశాలు చేసేందుకు యంగ్ హీరోలు ఆసక్తిగా ఉంటారు… కాని ముద్దు సన్నివేశాల్లో నటించేప్పుడు కాస్త వయసు ఇతర విషయాలను కూడా పరిశీలించగాలి.. పరిగణలోకి తీసుకోవాలి కదా అంటూ కొందరు నెటిజన్స్ ఈమద్య కాలంలో హీరోయిన్స్ కు సలహా ఇస్తున్నారు.తాజాగా మీడియా లో వస్తున్న ముద్దు సీన్స్ కు సంబంధించిన వార్తలపై హాట్ బ్యూటీ దీపిక పదుకునే స్పందించింది.
ముద్దు సన్నివేశాల్లో నటించడం అంటే ఈజీ కాదు. సెట్ లో చాలా మంది ఉంటారు. వారందరి ముందు ముద్దు సన్నివేశాలను చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అంటూ ఇంతకు ముందు వ్యాఖ్యలు చేసిన దీపిక పదుకునే ఇప్పుడు ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు వయసుతో సంబంధం లేదు. ముద్దు సన్నివేశాల తో ప్రేక్షకులను ఎగ్జైట్ చేయాలి అనేది మా ఉద్దేశ్యం ఏమీ కాదు.. అనవసరంగా ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యం ఎప్పుడు కూడా మేకర్స్ కలిగి ఉండరు. కనుక ప్రతి ఒక్కరు కూడా మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కథనాలు రాయవద్దు అంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. గెహ్రాహియాలో ఈ అమ్మడు యంగ్ హీరో చతుర్వేది తో చేసిన రొమాన్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Deepika padukune about lip lock with young hero
త్వరలో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కాబోతున్న ఆ సినిమాకు సంబంధించిన ఒక పాటను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఆ పాటలో ఈ అమ్మడు చేసిన రొమాన్స్ పీక్స్ లో ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది. ముద్దు సన్నివేశాలు హద్దు లు లేకుండా చేయడం మాత్రమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాలు ముఖ్యంగా బెడ్ మీద సన్నివేశాలు ఈ అమ్మడి పై విమర్శలు వచ్చేలా చేసింది. పెళ్లి అయిన హీరోయిన్ మరీ ఇలాంటి బెడ్ సన్నివేశాలు మరియు ముద్దు సన్నివేశాల్లో నటించాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో ఆమె ముద్దు సన్నివేశాలకు వయసు తో సంబంధం ఏంటీ.. పెళ్లి అయితే ఏంటీ అన్నట్లుగా ప్రశ్నించింది. ఈ అమ్మడిని ముందు ముందు నెటిజన్స్ మరింతగా ట్రోల్ చేసే అవకాశం ఉంది.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.