Home » Entertainment » Deepika Pilli Beautiful Pics Viral
Entertainment

Deepika Pilli : హొయ‌లు పోతున్న దీపికా పిల్లి.. గాల్లో తేలిపోతున్న అభిమానులు

Authored By
Sam C
The Telugu News | Published on: March 22, 2022, 10:00 am
Advertisement

Deepika Pilli : సోష‌ల్ మీడియా ద్వారా ఫేమ‌స్ అయి సెల‌బ్రిటి స్టేట‌స్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో దీపికా పిల్లి Deepika Pilli ఒకరు. చూడ చ‌క్క‌ని అందం, అద్భుత‌మైన ఫిజిక్‌తో కుర్రాళ్లకు గిలిగింత‌లు పెడుతుంటుంది. సోషల్ మీడియా సెన్సేషన్ గా మొదలైన దీపికా పిల్లి ప్రయాణం కొనసాగుతుంది. ఆమె రోజురోజుకు తన ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రాములో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ యూత్ కలల రాణిగా అవతరిస్తుంది. దీపికా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇందులో దీపికా బ్లాక్ డ్రెస్ ధ‌రించి స‌న్న‌ని న‌డుము అందాల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంది. దీపికా మెస్మ‌రైజింగ్ లుక్స్ కి కుర్రకారు మైమ‌ర‌చిపోతున్నారు. అమ్మ‌డి క్యూట్ అందాల‌కు ఫిదా అవుతున్నారు.

Advertisement

Deepika Pilli : దీపికా పిల్లి హ‌వా మాములుగా లేదు..

అన‌సూయ‌, ర‌ష్మీ, శ్రీముఖి వంటి వారు మొద‌ట్లో చిన్న చితకా షోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అదే రూట్ లో ప‌య‌నిస్తుంది దీపికా. సోషల్ మీడియా సెన్సేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా అనూహ్యంగా ఢీ రియాలిటీ షోలో యాంకర్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా ఢీ 14 నుండి ఈ అమ్మడిని త‌ప్పించారు. దీంతో మా టీవీలో కామెడీ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. అలానే అప్పుడ‌ప్పుడు త‌న అందాల‌తో మెస్మ‌రైజ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది.

Deepika Pilli beautiful pics viral

Advertisement

ఇక టిక్ టాక్ స్టార్ గా దీపిక అప్పట్లో చేసిన రచ్చఇంకా ఆమె అభిమానులు మర్చిపోలేదు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ ఉన్నారు. నటిగా ఎదగాలన్నదే ఆమె లక్ష్యం కాగా ఈ విధంగా గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టి, ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. దీపిక గ్లామర్, క్యూట్ నెస్ కి మంచి అవకాశం వస్తే, వెండితెరపై కూడా దూసుకుపోతుందని అనిపిస్తుంది. త్వ‌ర‌లో ఈ అమ్మ‌డు వెండితెర‌పై కూడా ర‌చ్చ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి