
Deepika Pilli Busy WIth Phone in Weekend Party
Deepika Pilli : దీపిక పిల్లికి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. బుల్లితెరపై, సోషల్ మీడియాలో దీపిక పిల్లి చేసే సందడి మామూలుగా ఉండదు. అంతకు ముందు టిక్ టాక్ ద్వారా దీపిక పిల్లి వీడియోలతో సందడి చేసింది. అయితే ఇప్పుడు మాత్రం బుల్లితెరపై దీపిక పిల్లి బాగానే దూసుకుపోతోంది. వీకెండ్ అయితే పార్టీలంటూ రచ్చ చేస్తుంటుంది. రష్మి, దీపిక పిల్లి కలిసి పార్టీలు, పబ్బులు అంటూ నానా హంగామా చేస్తుంటారు. ఇక ఇప్పుడు అయితే దీపిక పిల్లి ఒంటరిగానే పార్టీకి వెళ్లినట్టుంది. అయితే తాజాగా దీపిక పిల్లి పార్టీలో ఫోన్ పట్టుకునే కనిపించింది. దీంతో ఫోన్ పిచ్చిది అంటూ తన ఫ్రెండ్ చెప్పుకొచ్చాడు.
నేను అలాంటి దాన్ని కాదంటూ దీపిక పిల్లి చెప్పుకొచ్చింది. కొందరు అయితే ఎప్పుడూ ఫోన్‌లోనే ఉంటారు. ఫోన్‌లోనే గడిపేస్తుంటారు. ఫోన్‌లోనే ఎప్పుడూ ఉంటారు. అయితే తాజాగా దీపిక ఇలా చెప్పడంతో.. తనకు ఫోన్ పిచ్చి లేదని, ఫోన్‌లోనే గడపను అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు దీపిక పిల్లి కామెడీ స్టార్స్ షోలో హోస్ట్‌గా రాణిస్తోంది. సోలో యాంకర్‌గా దీపిక పిల్లి బాగానే చేస్తోంది. ఢీ షోలో దీపిక పిల్లి చేసిన సమయంలో అంతగా గుర్తింపు రాలేదు. ఢీ షోతో దీపిక పిల్లికి రష్మీ లాంటి ఫ్రెండ్ దొరికింది. రష్మీతో కలిసి దీపిక పిల్లి ఎక్కువగా తిరుగుతుంటుంది. దీపిక పిల్లి చెల్లి అంటూ రష్మీ కలవరిస్తుంటుంది.
Deepika Pilli Busy WIth Phone in Weekend Party
రష్ అక్కా అని దీపిక పిల్లి ఎప్పుడూ ఆమె చుట్టే తిరుగుతుంటుంది. ఇక రష్మీ బాటలో నడుస్తూ పెట్స్ లవర్‌గా దీపిక మారిపోయింది. దీపిక కూడా పెట్స్‌ను పెంచుకునేందుకు ముందుకు వచ్చింది. వాటికోసం తన వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. అలా మొత్తానికి దీపిక పిల్లి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సుధీర్, విష్ణుప్రియ, దీపిక పిల్లి ఇలా అందరూ కలిసి వాంటెడ్ పండుగాడు అనే సినిమాతో వెండితెరపై సందడి చేసేందుకు వస్తున్నారు. ఈ మధ్యే సినిమా ప్రమోషన్స్‌లో దీపిక, విష్ణుప్రియ, సుధీర్ వంటి వారు తెగ హల్చల్ చేశారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.