Deepika Pilli Busy WIth Phone in Weekend Party
Deepika Pilli:టిక్ టాక్, యూట్యూబ్‌తో బాగా ఫేమస్ అయిన అందాల ముద్దుగుమ్మ దీపికా పిల్లి. ఈ అమ్మడు ప్రస్తుతం కామెడీ స్టార్స్ అనే షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. అంతేగాక సోషల్ మీడియాలోను తెగ రచ్చ చేస్తుంటుంది. టిక్‌టాక్‌తో సెలబ్రిటీ అయిపోయిన దీపికా పిల్లి అనేక వీడియోలు చేసి ఎంతగానో ఆట్టుకుంది. సినిమా వాళ్ల దృష్టిలో పడింది. అలా ఆమె పాపులారిటీ పొందిన ఫలితమే `ఢీ` షోలో ఆఫర్ రావడం. ఈటీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పాపులర్ `ఢీ` డాన్స్ షోలో అవకాశం అంటే మామూలు కాదు. నక్కతోక తొక్కినట్టే. హైపర్ ఆదితో పులిహోర కలిపి మరింత గుర్తింపు తెచ్చుకుంది.
రష్మి-సుడిగాలి సుధీర్‌ల జంటకు దీటుగా దీపికా-హైపర్ ఆది జంట నిలిచిందంటే మామూలు విషయం కాదు.దీపికా పిల్లి తాజాగా థైస్ షోస్ చేస్తూ మెంటలెక్కిస్తుంది. ఈ అమ్మడు ఎంతో అందంగా కనిపిస్తూ క్యూట్ అందాలతో కేక పెట్టిస్తుంది. దీపికా స్టన్నింగ్ లుక్స్ చూసి మైమరచిపోతున్నారు. ఈ అమ్మడు తనకు వచ్చిన క్రేజ్‌ని యూస్ చేసుకుంటూ నెమ్మదిగా అవకాశలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు గ్లామర్ సైడ్ రెచ్చిపోతుందీ అందాల ముద్దుగుమ్మ. తన అందాలను నెటిజన్లకి అప్పనంగా చూపిస్తుంది. పొట్టి దుస్తుల్లో ఫోటో షూట్లు నిర్వహిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.
deepika pilli cute stills viral
సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం. ఒకప్పటి సోషల్ మీడియా సంచలనం దీపిక పిల్లి, ఢీ లాంటి సక్సెస్ ఫుల్ రియాలిటీ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే. ఎప్పటి నుండో పాతుకుపోయిన స్టార్ యాంకర్స్ కి సైతం ఈ అవకాశం రావడం కష్టం.కొన్ని సీజన్స్ నుండి ఢీ యాంకర్ గా కొనసాగుతున్న వర్షిణి సుందరరాజన్ ని తప్పించి.. ఆమె ప్లేస్ లో దీపిక పిల్లిని తీసుకోవడం జరిగింది. అమ్మడి జోరు చూస్తుంటే రానున్న రోజులలో మరిన్ని ఆఫర్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
Coconut Water | కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలో ఉండే ప్రాకృతిక ఎలక్ట్రోలైట్లు,…
Pumpkin Seeds | ఇప్పటి కాలంలో పని ఒత్తిడి, తప్పుడు జీవనశైలి, శారీరక శ్రమలేని జీవితం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు…
Shani Dosha | శని దోషంతో బాధపడేవారు శనివారం ఉపవాసంతో శివుడి మరియు హనుమంతుని పూజ చేయాలి. శివలింగానికి ఆవుపాలు,…
Google Pixel 10 | గూగుల్ పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇక నుండి వాట్సాప్ కాల్స్ (Google Pixel…
Lord Ganesha | ఈ ఏడాది గణేశ్ చతుర్థిను కాకినాడ జిల్లా భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. పర్యావరణహిత మార్గాల్లో వినాయక విగ్రహాలను…
Heavy Rains | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ…
Sachin | క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, సచిన్ టెండూల్కర్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ‘క్రికెట్ దేవుడు’గా ఖ్యాతి పొందిన…
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 29న జరగనున్న రాష్ట్ర…
This website uses cookies.