Home » Entertainment » Deepika Pilli Dance In Comedy Stars Dhamaka Show
Entertainment

Deepika Pilli : పొట్టి బట్టల్లో దీపిక పిల్లి కష్టాలు.. గిరగిరా తిరగడంతో అలా బట్టబయలు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 3, 2022, 12:00 pm
Advertisement

Deepika Pilli : టిక్ టాక్ భామగా దీపికి పిల్లికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అలా సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్‌తో ఈ భామ బుల్లితెరపైకి వచ్చింది. దీపిక పిల్లి మొదట్లో అంతగా ఎక్కువ ఫేమస్ అవ్వలేదు. ఢీ షోలోను ఈమెను పెట్టారు. కానీ ఆమెకు గానీ, షో గానీ ఎటువంటి ఉపయోగం జరగలేదు. కానీ దీపిక పిల్లికి రష్మీ వంటి ఫ్రెండ్, సోదరి దొరికింది. అలా ఢీ షోతో దీపిక పిల్లికి ఏమంతా గుర్తింపు రాలేదు. ఆదితో ట్రాక్ వర్కవుట్ చేయిద్దామని మల్లెమాల టీం బాగానే ప్రయత్నించింది. కానీ వర్కవుట్ అవ్వలేదు. దీపిక పిల్లి నీ చెల్లి అని మొదట్లోనే తుస్సుమనిపించింది. ఇక ఇప్పుడు దీపిక పిల్లి నెట్టింట్లో చేసే సందడి మామూలుగా ఉండదు.

Advertisement

రష్మీతో కలిసి దీపిక నానా హంగామా చేస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతూ ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి వేసే స్టెప్పులు వైరల్ అవుతుంటాయి.అయితే ఇప్పుడు దీపిక పిల్లికి కామెడీ స్టార్స్ అనే షో ఒక్కటే దిక్కుగా మారింది. అందులో ముందు వర్షిణి యాంకర్‌గా చేసింది.కానీ ఆమెను మధ్యలోనే సైడ్ చేసేశారు. ఆ తరువాత ఈ బక్క పల్చని భామను తీసుకొచ్చారు. ఈమె తన గ్లామర్‌తో బాగానే నెట్టుకొస్తుంది. దీపిక అందాలకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక ఈ మధ్య మరీ పొట్టి బట్టలతో దర్శనమిస్తోంది. నెట్టింట్లోనూ ఫోటో షూట్లతో హంగామా చేస్తోంది. ఇక కామెడీ స్టార్స్ షో బిహెండ్ సీన్స్ అంటూ రీల్ వీడియోలు చేస్తుంటుంది.

Deepika Pilli Dance In Comedy Stars Dhamaka Show

Advertisement

రీల్ వీడియోలు చేయడంలో దీపిక పిల్లి స్టైలే వేరు. దీపిక పిల్లి ట్రెండింగ్ పాటలు, మ్యూజిక్‌లకు రీల్ వీడియోలు చేస్తుంటుంది. ఆ మధ్య చేసిన హళమితి హబిబో అనే రీల్ వీడియో బాగానే వైరల్ అయింది. అయితే ఇప్పుడు దీపిక పిల్లి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. దీపిక పిల్లి వేసుకున్నదే పొట్టి గౌను. అందులో తాను గిరి గిరా తిరుగుతూ స్టెప్పులు వేసింది. దీంతో లో దుస్తులు బయటపడ్డాయి. దీపిక పిల్లి పొట్టి బట్టల్లో చేస్తోన్న హంగామాకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హంగామా చేస్తోంది. మొత్తానికి కామెడీ స్టార్స్ ఏకైక గ్లామర్ డాల్‌గా మిగిలింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి