Deepika Pilli Dance video viral in instagram
Deepika Pilli : టిక్ టాక్ తో ఫేమస్ అయిన దీపికా పిల్లి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని మేయిన్ టేన్ చేస్తోంది. ఇన్ స్టాలో టూ మీలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఈ బ్యూటీకి. ఈ ఫేమ్ తోనే బుల్లితెరపై అడుగుపెట్టిన దీపికా ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్ షో13తో ఫామ్ లోకి వచ్చింది. ఈ షోలో యాంకరింగ్ చేస్తున్న వర్షిణీ ప్లేస్ లో దీపికా యాంకర్ చాన్స్ కొట్టేసింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు హైపర్ ఆదికి జోడీగా క్యూట్ గా అమాయకంగా ఫేస్ పెడుతూ యాంకరింగ్ చేసి ఆకట్టుకుంది.
అంతే కాకుండా స్పెషల్ ఈ వెంట్స్ లలో కూడా ఎంటర్ టైన్ చేస్తూ సెలబ్రెటీ స్టేటస్ సొంతం చేసుకుంది.కాగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే దీపికా ఎప్పటికప్పుడు ఫొటో షూట్స్ తో గ్లామర్ డోస్ ని పెంచేస్తోంది. నడుము ఎద అందాలతో ఆకట్టుకుంటోంది. హాట్ ఫొటోస్, వీడియోస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. పాతికేళ్లు కూడా నిండని ఈ బ్యూటీ తన అందాలతో చెమటలు పట్టిస్తోంది. బుల్లితెరపై ఫేమ్ తో సినిమాల్లో కూడా చాన్స్ లు కొట్టే దిశగా అమ్మడు హాట్ హాట్ ఫొటోస్ తో రచ్చ చేస్తోంది. నవ్వుతూ క్యూట్ గా..
Deepika Pilli Dance video viral in instagram
అమాయకంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వయ్యారాలు ఒలకబోస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.కాగా ప్రస్తుతం దీపికా డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. బ్రింజల్ కలర్ పొట్టి గౌనులో డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఓ సాంగ్ క్యూట్ లుక్స్ తో ఓ స్టేజిపై డ్యాన్స్ చేస్తూ అందాల విందు వడ్డిస్తోంది. దీంతో ఈ వీడియో కొన్ని గంటల్లోనే లక్షకు పైగా లైకులు, బ్యూటిఫుల్ క్వీన్.. సో క్యూట్.. లవ్యూ బేబీ ఫరెవర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.