Home » Entertainment » Deepika Pilli Dance Video Viral
Entertainment

Deepika Pilli : బ‌ట్ట‌ల సైజు తెగ త‌గ్గించేస్తున్న దీపికా పిల్లి.. ఆ ఊపుడేంది అమ్మి..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 14, 2022, 1:00 pm
Advertisement

Deepika Pilli : టిక్ టాక్‌తో క్రేజ్ అందుకున్న కుర్ర భామ‌ల‌లో దీపికా పిల్లి ఒక‌రు. పిట్ట కొంచెం కూత ఘనం అనేలా ఉండే ఈ కుర్ర యాంకర్ అందాలతో దాడి చేస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ కి చెమటలు పట్టిస్తుంది. ఈ అమ్మ‌డికి సోష‌ల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉంది. టిక్‌టాక్‌ లో క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్న ఈ భామ ఊహించిన విధంగా `ఢీ`లోకి వచ్చింది. టిక్‌టాక్‌లో ఈ బ్యూటీని చూసిన `ఢీ` షో నిర్వహకులు ఈ షోలో యాంకర్‌గా తీసుకొచ్చారు. ఏకంగా వర్షిణి పోస్ట్ కి ఎసరు పెట్టి ఆమె స్థానంలో దీపికా పిల్లిని ఎంపిక చేశారు. అయితే ఒక్క సీజ‌న్‌లో మాత్ర‌మే ఈ అమ్మ‌డు సంద‌డి చేసింది. ఆ త‌ర్వాత వ‌ర్షిణి మాటీవీకి జంప్ అయింది.

Advertisement

దీపిక పిల్లి ప్ర‌స్తుతం కామెడీ షోకి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో అందాల దాడి చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏదో వెకేష‌న్‌కి వెళ్లింది. అక్క‌డ కుర‌చ దుస్తుల‌లో ఈ అమ్మ‌డు చేసిన ర‌చ్చ‌మాములుగా లేదు. పొట్టి దుస్తులు ధ‌రించి తెగ ఊపుతూ డ్యాన్స్ చేసింది. ఈ అమ్మ‌డి స్ట‌న్నింగ్ లుక్స్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. దీపికా పిల్లి అందాల‌కు ఫిదా అవుతున్నారు. యాంకరింగ్‌పై పట్టు పెంచుకుంటున్న ఈ అమ్మాయి.. అందం విషయంలో మాత్రం కుర్రకారుకు నిద్ర పట్టుకుండా చేస్తోంది.ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దీపికా పిల్లి తన అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ కి విందు భోజనం అందిస్తుంది.

deepika pilli dance video viral

Advertisement

Deepika Pilli : దీపికనా, మ‌జాకానా…!

మిలియన్స్ లో ఉన్న ఆమె ఫాలోయర్స్, క్రేజీ కామెంట్స్, లైక్స్ తో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ దాటిపోయారంటే అర్థం చేసుకోవచ్చు… దీపికా తన వీడియోలతో ఎంత మాయ చేసేవారో..టిక్ టాక్ పోయినా ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపికా.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి