Deepika Pilli dance with shekar master
Deepika Pilli : సోషల్ మీడియా సెన్సేషన్ దీపికా పిల్లి ఆనతి కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందింది. చాలా తక్కువ టైంలో అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నానా రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేస్తున్న రచ్చ మాములుగా ఉండదు. సోషల్ మీడియా సెన్సేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా అనూహ్యంగా ఢీ రియాలిటీ షోలో యాంకర్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా… రష్మీ గౌతమ్ తో కలిసి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది.
యాంకర్ గా దీపికా పిల్లి పాస్ మార్క్స్ రాబట్టింది.ఏప్రిల్ 15 1999 న విజయవాడ లో జన్మించింది దీపికా. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే దీపికా పిల్లి వీడియోస్ చేస్తూ టిక్ టాక్ లో ఫేమస్ అయ్యింది. తరువాత ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసి ఆ పేరు అలానే మైంటైన్ చేస్తూ వస్తుంది. రీసెంట్ గా దీపికా కి ఢీ 13 లో మరియు ఢీ కింగ్స్ vs క్వీన్స్ లో ఆది టీమ్ లో ఆఫర్ వచ్చింది. మొదట్లో స్టేజి పై సైలెంట్ గా ఉంటూ ఉండేసరికి అభిమానులు కొంచెం నిరాశ చెందారు.
Deepika Pilli dance with shekar master
తర్వాత దీపికా తన డాన్స్ తో అంద చందాలతో అందరిని ఒక్కసారిగా ఆకట్టుకుంది.ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టర్సన్ ప్రోగ్రాం లో యాంకర్ గా చేస్తుంది. ఇక తన అందచందాలతో తన దైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకుల మనస్సు దోచుకుంటుంది. ఇక శేఖర్ మాస్టర్ తో తాను చేస్తున్న డాన్స్ అయితే ఇంటర్నెట్ ని ఒక ఊపు ఊపేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియా నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీపికా టాలెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.