
deepika pilli glamorous show in peaks
Deepika Pilli : టిక్ టాక్ నుంచి మంచి క్రేజ్‌ను సంపాదించుకొని ఇప్పుడు బుల్లితెరపై తెగ రచ్చ చేస్తుంది అందాల ముద్దుగుమ్మ దీపిక పిల్లి. ప్రస్తుతం పలు టీవీలు షోలు చేస్తూనే సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ రీల్ వీడియో చేయగా, ఇందులో సన్నని నడుము చూపిస్తూ తెగ రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ అందాల రచ్చకు ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. క్యూట్ లుక్స్‌కి మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం దీపికా పిల్లి వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే దీపికా బీబీ జోడీ ఉత్సవంలో రవితో కలిసి తెగ సందడి చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడిప్పుడే స్టార్ యాంకర్‌గా ఎదుగుతూ మంచి అవకాశాలు అందుకుంటుంది.పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే గ్లామర్ తో సోషల్ మీడియాను ఏలేస్తుంది దీపికా పిల్లి. ఇంస్టాగ్రామ్ వేదికగా దీపికా పిల్లి తన అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ కి విందు భోజనం అందిస్తుంది. మిలియన్స్ లో ఉన్న ఆమె ఫాలోయర్స్, క్రేజీ కామెంట్స్, లైక్స్ తో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. ఢీ సీజన్ 13లో దీపికా పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా… రష్మీతో కలిసి బాగానే అలరించింది అమ్మడు. మా టీవీలో కూడా కామెడీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. మంచి మంచి ఆఫర్స్ అందుకుంటూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది దీపికా.
deepika pilli glamorous show in peaks
ఒకప్పటి సోషల్ మీడియా సంచలనం దీపిక పిల్లి, ఢీ లాంటి సక్సెస్ ఫుల్ రియాలిటీ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే. ఎప్పటి నుండో పాతుకుపోయిన స్టార్ యాంకర్స్ కి సైతం ఈ అవకాశం రావడం కష్టం.కొన్ని సీజన్స్ నుండి ఢీ యాంకర్ గా కొనసాగుతున్న వర్షిణి సుందరరాజన్ ని తప్పించి.. ఆమె ప్లేస్ లో దీపిక పిల్లిని తీసుకోవడం జరిగింది. టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, టిక్ టాక్ లో దీపికా ఎంత పెద్ద సెలబ్రిటీనో.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.