Deepika Pilli In Comedy Stars Dhamaka
Deepika : దీపిక పిల్లి అనే పేరు ఇంకా పూర్తిగా అందరికీ తెలియదు. టిక్ టాక్ పుణ్యమా? అని దీపిక అంతో ఇంతో ఫేమస్ అయింది. ఆ టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో ఎంతో మంది హ్యాపీగా ఫీలయ్యారు. ఇక ఆ యాప్ ద్వారా కొంత మందికి బుల్లితెర, వెండితెరపై అవకాశాలు వచ్చాయి. అందులో దీపిక పిల్లి ఒకరు. ఢీ షోలో రష్మీ పక్కన కనిపిస్తూ వచ్చింది. అయితే ఏనాడూ కూడా దీపిక లైమ్ లైట్‌లోకి రాలేదు.దీపిక పిల్లికి, హైపర్ ఆదికి ట్రాక్ కలుపుదామని చూశారు. ఏ మాత్రం కూడా సెట్ అవ్వలేదు.
ఎలాగోలా సీజన్ మొత్తం నడిపించారు. కానీ దీపిక పిల్లి మాత్రం ఎక్కడా కూడా షైన్ అవ్వలేదు. దీంతో ఆ సీజన్ తరువాత దీపిక పిల్లిన ఢీ షో నుంచి తప్పించేశారు. ఆ తరువాత దీపిక పిల్లికి అవకాశాలు లేకుండా పోయాయి. కానీ రష్మీతో దోస్తీతో ఇన్ స్టాగ్రాంలో అల్లరి చేస్తూ నెట్టుకొచ్చింది.మొత్తానికి దీపిక పిల్లికి ఎట్టకేలకు ఒక అవకాశం వచ్చింది. అది కూడా కామెడీ స్టార్స్ వంటి షోకు. అలసే ఆ షోను పైకి లేపేందుకు చాలా మంది ట్రై చేస్తున్నారు.
Deepika Pilli In Comedy Stars Dhamaka
కానీ వర్షిణి, శ్రీముఖి వల్ల కూడా కాలేదు. వారిని ఇప్పుడు పక్కకి తప్పించి దీపిక పిల్లిని తీసుకొచ్చారు. ఇంటి పేరు పిల్లి ఉందని పిల్లి అనుకుంటివా.. పులి.. నీ యవ్వ తగ్గేదేలే అని పుష్ప రేంజ్‌లో దీపిక పిల్లి డైలాగ్ చెప్పింది. కానీ అంత ఎఫెక్ట్ మాత్రం తెరపై కనిపించలేదు. అసలు ఈ దీపిక అక్కడ నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది.
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
This website uses cookies.