Home » Entertainment » Deepika Pilli Instagram Video
Entertainment

Deepika Pilli : దీపికా పిల్లి ర‌చ్చ పీక్స్‌లో ఉందిగా.. అందాలు ఆర‌బోస్తూ కేక పెట్టిస్తుందిగా.. వీడియో !

Authored By
Sam C
The Telugu News | Published on: April 14, 2022, 12:30 pm
Advertisement

Deepika Pilli : ఇప్పుడున్న బుల్లితెర యాంక‌ర్స్‌లో చాలా పాపులారిటీ ద‌క్కించుకున్న యాంక‌ర్ దీపికా పిల్లి. టిక్‌టాక్‌తో ఫుల్ ఫేమ‌స్ అయిన దీపికా పిల్లి ఇప్పుడు యాంక‌ర్‌గ స‌త్తా చాటుతుంది. వ‌రుస షోస్‌తో పాటు సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. దీపికా షేర్ చేసిన ఏ పిక్ అయిన కొద్ది నిమిషాల‌లో వైర‌ల్ అవుతుంటుంది. దీపికా ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఒక్కొక్కరిగా తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. గార్జియస్, సూపర్, అతిలోక సుందరి అంటూ… హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Deepika Pilli  : దీపికా క్రేజ్ మాములుగా లేదు..

ఇక లక్షల్లో దీపిక పిల్లి ఫొటోలకు లైక్స్ కొడుతుండగా, క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం. తాజాగా దీపికా పిల్లి స్ట‌న్నింగ్ డ్యాన్స్ తో మైమ‌ర‌చిపోయేలా చేసింది. ఇందులో ఆమె స్ట‌న్నింగ్ లుక్స్ మెస్మ‌రైజ్ చేసింది. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. దీపికా పిల్లి పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి.ఒకప్పటి సోషల్ మీడియా సంచలనం దీపిక పిల్లి, ఢీ లాంటి సక్సెస్ ఫుల్ రియాలిటీ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే. ఎప్పటి నుండో పాతుకుపోయిన స్టార్ యాంకర్స్ కి సైతం ఈ అవకాశం రావడం కష్టం.

deepika pilli instagram video

Advertisement

కొన్ని సీజన్స్ నుండి ఢీ యాంకర్ గా కొనసాగుతున్న వర్షిణి సుందరరాజన్ ని తప్పించి.. ఆమె ప్లేస్ లో దీపిక పిల్లిని తీసుకోవడం జరిగింది. ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా… రష్మీతో కలిసి బాగానే అలరిస్తుంది అమ్మడు. పాతికేళ్ళు కూడా నిండని దీపిక… మరి కొన్నేళ్లలో బుల్లితెరను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి