Home » Entertainment » Deepika Pilli Latest Photos In Maldives Go Viral
Entertainment

Deepika Pilli : మాల్దీవుల్లో దీపికా పిల్లి సూపర్ ఎంజాయ్.. బికినీలో మెరిసిపోతోంది.. గ్లామర్ షో అదుర్స్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: November 20, 2022, 6:20 pm
Advertisement

Deepika Pilli : దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. సోషల్ మీడియా గురించి అవగాహన ఉన్న వారికి తను తెలుసు. సోషల్ మీడియాలో తను ఒక స్టార్. తనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండటంతో తనకు బుల్లి తెర మీద అవకాశాలు వచ్చాయి. ముందు ఢీ షోలో, ఆ తర్వాత జబర్దస్త్ లాంటి షోలలో తనకు అవకాశాలు రావడంతో తను సెలబ్రిటీ అయిపోయింది. సెలబ్రిటీ మాత్రమే కాదు.. ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

Advertisement

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దీపికా పిల్లి.. తను ఎక్కడికి వెళ్లినా అక్కడి ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి. పొట్టి పొట్టి డ్రెస్సులు వేయడం, ఎద అందాలను చూపిస్తూ ఫోటోలు దిగి వాటిని షేర్ చేసి కుర్రాళ్ల గుండెల్లో గునపాలు దించుతుంది దీపికా. తాజాగా మాల్దీవుల్లో దీపికా పిల్లి సూపర్ డూపర్ ఎంజాయ్ చేసింది. మాల్దీవులకు హాలీడే ట్రిప్ మీద వెళ్లిన దీపికా.. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసింది.

deepika pilli latest photos in maldives go viral

Advertisement

Deepika Pilli : మాల్దీవుల్లో హెవీ బ్రేక్ ఫాస్ట్

బికినీ టైప్ డ్రెస్ వేసుకొని రచ్చ చేసింది. గుడ్ ఫుడ్, గుడ్ మూడ్ అంటూ బీచ్ లో బ్రేక్ ఫాస్ట్ ను ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగింది. అద్భుతమైన ఫ్లోటింగ్ బ్రేక్ ఫాస్ట్ ను అందించినందుకు థాంక్స్ అంటూ ఫుషిఫారు అనే ఓ హోటల్ కు థాంక్స్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి బ్రేక్ ఫాస్ట్ ను లాగిస్తూ తను దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా దీపికా పిల్లిపై ఓ కన్నేయండి మరి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి