Home » Entertainment » Deepika Pilli Latest Pics Viral On Instagram
Entertainment

Deepika Pilli : మాల్దీవ్స్ వెకేషన్ లో దీపిక పిల్లి.. అవన్నీ కనిపించేలా ఫోటోషూట్… అరాచకం బయ్యా… వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 17, 2022, 5:40 pm
Advertisement

Deepika Pilli : ప్రస్తుతం యంగ్ యాంకర్ అయిన దీపిక పిల్లి గురించి తెలియని ప్రేక్షకులు ఎవరూ లేరు. డి షో ద్వారా ఆమె యాంకర్ గా బుల్లితెరకు పరిచయమైంది. డి సీజన్ 13 లో రష్మితో పాటు దీపిక పిల్లి టీం లీడర్ గా చేసి ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక ఆ సీజన్ లో సుడిగాలి సుదీర్ రష్మీ తో రొమాన్స్ చేస్తుంటే, హైపర్ ఆది దీపిక పిల్లి కి పులిహోర కలుపుతూ అందరిని అలరించారు. ఇక ఆ షో కి దీపిక గ్లామర్ చాలా ప్లేస్ అయిందని చెప్పడం లో ఎలాంటి అనుమానం లేదు. దాంతో ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది.

Advertisement

ఇక ఆ తర్వాత వచ్చిన డి సీజన్ 14 లో అనూహ్యంగా , రష్మీ గౌతమ్ సుడిగాలి దీపిక పిల్లి తప్పుకున్నారు. దీంతో ఈ ముద్దుగుమ్మ అందాలను చాలామంది మిస్ అవుతున్నారని చెప్పాలి. ఇక ఇప్పుడు అడపాదడప సినిమాలలో చేస్తూ సినిమాలలో చేస్తూ తన కెరియర్ ను స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ గ్లామరస్ బ్యూటీ కి అవకాశాలు కచ్చితంగా వస్తాయనే చెప్పాలి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక తన గ్లామరస్ ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ నాన్ స్టాప్ గా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.

deepika pilli latest pics viral on instagram

Advertisement

ఇక ఆమె హాట్ వీడియోలు ఫోటోలు చాలామందిని బాగా అలరిస్తాయి. అయితే ఇప్పుడు దీపిక పిల్లి వెకేషన్ కి మాల్దీవ్స్ కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ దీపిక చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొడలు నడుము కనిపించేలా ట్రెండీ వేర్స్ వేసుకొని కుర్రాలకు ఊపిరి ఆడకుండా చేస్తుంది. తొడలు కనిపించేలా చిన్న మిడ్డి వేసుకొని అందాలను ఆరబోస్తూ కుర్రలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆమె ఫిజిక్ చూసి ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఈ హాట్ బ్యూటీ మరింత వైరల్ గా మారింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి