Home » Entertainment » Deepika Pilli Latest Twitter Images
Entertainment

Deepika Pilli : సముద్రం ఒడ్డున దీపిక పిల్లి ఎద అందాలు..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: December 9, 2022, 10:30 am
Advertisement

Deepika Pilli : బుల్లితెరపై టాప్ యాంకర్ గా దీపిక పిల్లి పేరు ప్రస్తుతం గట్టిగా వినబడుతుంది. యాంకర్ రేష్మి, అనసూయ మాదిరిగానే దీపిక పిల్లికి మంచి క్రేజ్ సంపాదించింది. బుల్లితెరకు రాకముందు సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలు ఇంక టిక్ టాక్ వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించి తర్వాత టెలివిజన్ రంగంలో ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

ఢీ షోతో తిరుగులేని క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత ఈటీవీ షోలకి దూరమై స్టార్ మా లో ప్రస్తుతం యాంకర్ గా చేస్తుంది. కామెడీ స్టార్స్ ధమాకా షోలో రాణిస్తోంది. ఇంకా పలు పండగ కార్యక్రమాల్లో కూడా కనువిందు చేస్తూ ఉంది. మరోపక్క సినిమా అవకాశాలు కూడా అందుకుంటూ ఉంది.

deepika pilli latest twitter images

Advertisement

ఇదే సమయంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో దీపిక పిల్లి ఏమాత్రం హద్దులు లేకుండా రెచ్చిపోతూ ఉంటది. ఈ తరహాలోనే తాజాగా సముద్రం ఒడ్డున.. ఎద అందాలు చూపిస్తూ.. ఫోటోలకు ఇచ్చిన ఫోజులు కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్నాయి. దీపిక పిల్లి… అందాలకు భారీ లైకులు పడుతున్నాయి.

 

Advertisement

 

 

 

 

Advertisement

 

 

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి