Home » Entertainment » Deepika Pilli Mind Blowin Looks
Entertainment

Deepika Pilli : స‌న్న‌ని న‌డుము అందాలు చూపిస్తూ కుర్ర‌కారుకి కునుకు లేకుండా చేస్తున్న దీపికా పిల్లి

Authored By
Sam C
The Telugu News | Published on: August 10, 2022, 2:20 pm
Advertisement

Deepika Pilli : సోష‌ల్ మీడియా ద్వారా పాపులారిటీ ద‌క్కించుకున్న వారిలో దీపికా పిల్లి ఒక‌రు. టిక్ టాక్‌తో గుర్తింపు తెచ్చుకున్న దీపికా పిల్లి బుల్లితెర‌తో పాటు సోషల్ మీడియా వేదిక‌గా తెగ సంద‌డి చేస్తుంది. ఈ అమ్మ‌డు ఏ పోస్ట్ పెట్టిన అది కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతుంది. సోషల్ మీడియా సెన్సేషన్ గా మొదలైన దీపికా పిల్లి ప్రయాణం కొనసాగుతుంది. ఆమె రోజురోజుకు తన ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది. ముఖ్యంగా ఇంస్ట్గ్రామ్ లో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ యూత్ కలల రాణిగా అవతరిస్తుంది. దీపికా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.ఇందులో స‌న్న‌ని న‌డుము అందాలు చూపిస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

Advertisement

తాజా పోస్ట్‌లో దీపికా పిల్లి తన అందాలను చూపిస్తున్నట్టుగా, మరోవైపు కొంటెగా, చిలిపిగా ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. వర్షాకాలంలోని చలికి వణికిపోతున్న కుర్రాళ్ల బాడీలో అమాంతం టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుంది. నా అందాన్ని త‌నివి తీరా ఆస్వాదించండి అనేలా ఆమె ఇచ్చిన పోజులు ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సోషల్ మీడియా సెన్సేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా అనూహ్యంగా ఢీ రియాలిటీ షోలో యాంకర్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

deepika pilli mind blowin looks

Advertisement

Deepika Pilli : అందాల దీపికా..

బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా… రష్మీ గౌతమ్ తో కలిసి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. యాంకర్ గా దీపికా పిల్లి పాస్ మార్క్స్ రాబట్టింది. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై దీపికా పిల్లి తన మార్క్ క్రియేట్ చేస్తున్నారు. మ‌రోవైపు సినిమాల‌లోను తెగ సంద‌డి చేస్తుంది. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ త‌న‌ను నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. దీపిక. వరుస ఫోటో షూట్స్ తో కాకరేపుతుండగా.. ఫ్యాన్ బేస్ అంతకంతకూ పెరిగిపోతుంది. దీపిక గ్లామర్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్, ఆమె అందాలు విందును ఆస్వాదించడం కోసం ఫాలో అవుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి