deepika pilli mind bowing looks
Deepika Pilli: దీపికా పిల్లి.. ఈముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాతో పాపులర్ అయి ఇప్పుడు బుల్లితెరపై తెగ సందడి చేస్తుంది. దీపికా పిల్లి డాన్స్ రియాలిటీ షో ఢీ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఢీ సీజన్ 13లో యాంకర్ రష్మీతో పాటు దీపికా తెగ సందడి చేసింది. ఈ అమ్మడు రచ్చ ప్రతి ఒక్కరికి ఎంతగానో నచ్చేసింది. ఆ షోలో సుడిగాలి సుధీర్ రష్మీ తో రొమాన్స్ చేస్తుంటే, హైపర్ ఆదితో దీపికా పిల్లి కెమిస్ట్రీ కురిపించేది. ఆ షోకి దీపికా పిల్లి గ్లామర్ ప్లస్ అయ్యిందని చెప్పక తప్పదు.
అప్పటినుంచే ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఢీ షో నుండి తప్పుకున్నాక దీపికా పిల్లి బుల్లితెరపై సరిగా కనిపించడం లేదు. అయితే ఈమధ్యే వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా ఒక హీరోయిన్ గా కనిపించి అందాలు ఆరబోసింది. ఈ సినిమాతో అమ్మడి లైఫ్ టర్న్ అవుతుందని అనుకుంది కాని కాలం కలిసి రాలేదు. మళ్లీ సోషల్ మీడియాలోనే సందడి చేయడం మొదలు పెట్టింది. సోషల్ మీడియాలోనూ యాసిటిక్ గా ఉండే దీపికా పిల్లి తాజా వీడియోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో బీచ్ ఒడ్డున సన్నని నడుము చూపిస్తూ ఈ అమ్మడి రచ్చ పీక్స్‌ల ఉంది.
deepika pilli mind bowing looks
దీప్తిని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. అమ్మడి క్యూట్ లుక్స్‌కి థ్రిల్ అవుతున్నారు. అసలు రోజురోజుకి ఈ అమ్మడి అందం రెట్టింపు అవుతుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ గా మాట్లాడుతూ టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న దీపిక ఛాన్స్ దొరికినప్పుడల్లా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ యువతలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అందాల యాంకర్లు రష్మీ, అనసూయ, శ్రీముఖి తర్వాత గ్లామర్ విందుతో బుల్లితెరపై దూసుకుపోతోంది యంగ్ అండ్ బ్యూటీ యాంకర్ దీపికా పిల్లి. అల్లరితనం, చిలిపి చేష్ఠలు, షోలో అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది..
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
This website uses cookies.