Home » Entertainment » Deepika Pilli Reading After Midnight
Entertainment

Deepika Pilli : రాత్రిపూట పడుకోకుండా ఆ పని చేస్తోన్న యాంకర్.. దీపిక పిల్లి మామూల్ది కాదు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 11, 2022, 12:30 pm
Advertisement

Deepika Pilli : బుల్లితెరపై దీపిక పిల్లికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు టిక్ టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌తో దీపిక పిల్లి ఫేమస్ అయ్యింది.అక్కడ వీడియోలు చేసి ఫేమస్ అయింది. డ్యాన్సులు, యాక్టింగ్ చేస్తూ టిక్ టాక్‌లో ఫేమస్ అయిన దీపిక పిల్లికి బుల్లితెరపై చాన్స్ వచ్చింది. మొత్తానికి దీపిక పిల్లి మాత్రం బుల్లితెరపై స్టార్‌గా మారింది. ఇలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన వారిని మల్లెమాల తన టీంలోకి తీసుకుంది. అలా టిక్ టాక్ భాను, దీపిక పిల్లి వంటి వారు బుల్లితెరపైకి వచ్చారు. ఢీ షోతో దీపిక పిల్లి బుల్లితెరపై కనిపించింది. కానీ ఆమెకు అంత గుర్తింపు రాలేదు.

Advertisement

అక్కడ ఆదికి, దీపిక పిల్లికి ట్రాక్ వర్కవుట్ చేద్దామని ప్రయత్నించారు.కానీ వచ్చిన మొదటి రోజే.. దీపిక పిల్లి.. నీ చెల్లి అని అనేసింది. దీంతో ఆ ట్రాక్ మీద మొదటి నుంచి ఆసక్తి లేకుండా పోయింది. అలా దీపిక పిల్లి ఢీ షోలో ఎలాంటి చమక్కలు లేకుండా పోయింది. ఆ షోతో దీపిక పిల్లికి ఎలాంటి క్రేజ్ రాలేదు. కానీ ఢీ షోలో యాంకర్ రష్మీతో దీపిక పిల్లికి మంచి స్నేహం ఏర్పడింది. ఈ ఇద్దరూ సిస్టర్స్‌లా కలిసిపోయారు. పిల్లి చెల్లి అంటూ దీపికను రష్మీ పిలుస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి వీకెండ్ పార్టీలంటూ రచ్చరచ్చ చేస్తుంటారు. రష్మీ ఇంట్లో దీపిక ఎక్కువగా ఉంటుంది.

Deepika Pilli Reading After Midnight

Advertisement

ఇక రష్మీ ఇన్ స్పిరేషన్‌తో పెట్స్ లవర్‌గా దీపిక పిల్లి మారిపోయింది. రష్మీ ఇంట్లో ఉండే పెట్ చుట్కీతో దీపిక పిల్లి ఎంతో క్లోజ్‌గా ఉంటుంది. అలా దీపిక పిల్లి, రష్మీ ఇద్దరూ కలిసి మంచి స్నేహితులుగా మారిపోయారు. అక్కా అంటూ రష్మీ వెనకాల దీపిక తిరుగుతుంటుంది. అయితే రష్మీ, దీపిక ఇద్దరూ కలిసి చేసే సందడి మాత్రం వేరే లెవెల్‌‌లో ఉంటుంది. రష్మీతో దీపిక నౌట్ అవుట్లు చేస్తుంటుంది. తాజాగా దీపిక నిన్న రాత్రి నిద్రపోనట్టు కనిపిస్తోంది. అర్దరాత్రి నుంచి తెల్లవారుఝాము వరకు దీపిక పిల్లి పుస్తకాలు పట్టుకుని చదువతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. మూడు గంటల సమయంలోనూ తాను చదువుతున్నట్టు చెప్పుకొచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి