Deepika Pilli : సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది తమలోని టాలెంట్‌ను ప్రదర్శించి స్టార్స్ అయిపోయారు. అటువంటి వారిలో ఒకరు దీపికా పిల్లి.. అప్పట్లో టిక్ టాక్ స్టార్‌గా బాగా పాపులారిటీ సంపాదించిన దీపికా పిల్లి.. చాలా మంది ఫాలోవర్స్‌ను తన వీడియోస్ ద్వారా సంపాదించుకుంది. ఇకపోతే ప్రజెంట్ ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇతర మాధ్యమాల్లో డిఫరెంట్ వీడియోస్ చేస్తుంది దీపికా పిల్లి. ఈ క్రమంలోనే దీపికా పల్లి తన వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటుంటుంది. తాజాగా తన సూపర్ ఫొటో ఒకటి ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది దీపికా పిల్లి. ఆ ఫొటో నెట్టింట బాగా వైరలవుతోంది.
ఇన్ స్టా గ్రామ్ వేదికగా దీపికా పిల్లి పంచుకున్న ఫొటోను చూసి నెటిజన్లు ఆనంద పడుతున్నారు. సదరు ఫొటోలో దీపికా పిల్లి కుర్చీలో రివర్స్‌గా కూర్చొని సూపర్ ఫోజిచ్చింది. ఈ ఫొటోకు ‘నో రిగ్రెట్స్’ అనే క్యాప్షన్ ఇచ్చింది దీపిక. ఫొటోలో వైట్ కలర్ ప్యాంట్, సింగిల్ హ్యాండ్ స్లీవ్ లెస్ మిక్స్‌డ్ పింక్ కలర్ టాప్ ధరించిన దీపికా పిల్లిని చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘లవ్ యూ, లుకింగ్ బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. దీపికా పిల్లి అందాలను చూడటానికి రెండు కళ్లు చాలావని మరి కొందరు పోస్టులు పెడుతున్నారు.
ఈ ఫొటోను టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియమణి లైక్ చేయడం విశేషం. దీపికా పిల్లి అలా కుర్చీపైన రివర్స్‌లో కూర్చొని నెట్టింట అగ్గి రాజేస్తుందని మరికొందరు నెటిజన్లు అనుకుంటున్నారు. దీపికా పిల్లి చేసిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ కాగా ఈమె సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నది.
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
This website uses cookies.