Deepika Pilli Sizzling Performance in Party Cheddham Pushpa part 2
Deepika Pilli : టిక్ టాక్ భామగా దీపిక పిల్లి ఎంతగానో ఫేమస్ అయింది. టిక్ టాక్‌లో డ్యాన్స్ వీడియోలు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ పెడుతూ బాగానే క్రేజ్ తెచ్చుకుంది. చివరకు టిక్ టాక్‌ను బ్యాన్ చేశారు. ఎంతో మంది గగ్గోలు పెట్టారు. కానీ ఇంకెంతో మంది సంతోషించారు. దరిద్రం పోయిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొంత మంది మాత్రం తమ టాలెంట్లను బయటపెట్టుకుని వెలుగులోకి వచ్చారు. అందులో దీపిక పిల్లి కూడా ఒకరు. ప్రస్తుతం దీపిక పిల్లికి బుల్లితెరపై మంచి డిమాండ్ ఏర్పడింది. ఆమె మొదట్లో ఢీ షోతో సందడి చేసింది.
కానీ ఢీ షోలో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.ఆది దీపిక పిల్లికి ట్రాక్ సెట్ చేద్దామని ప్రయత్నించారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. మొదట్లోనే దీపిక పిల్లి నీ చెల్లి అంటూ ఆదితో దీపిక కౌంటర్లు వేసింది. అలా అక్కడితే ట్రాక్ కుప్పకూలిపోయింది. అయితే ఢీ షోలో ఆమె ఎక్కువగా డ్యాన్సులు చేయలేదు. కామెడీ అసలే చేయలేదు. ఇక ఆ షో వల్ల దీపికకు రష్మీ ఓ ఫ్రెండ్‌గా దొరికింది. మొత్తానికి ఆ సీజన్ అయిపోవడంతోనే ఆమెను పక్కకు తప్పించారు. దీంతో ఆమె స్టార్ మాలోకి వచ్చింది. కామెడీ స్టార్స్ షోకు ముందు వర్షిణి హోస్ట్‌గా వ్యవహరించింది. ఆ తరువాత ఆమె వెళ్లిపోవడంతో ఆ స్థానంలోకి దీపిక పిల్లి వచ్చింది.
Deepika Pilli Sizzling Performance in Party Cheddham Pushpa part 2
ఆమె ఇప్పుడిప్పుడే అక్కడ తన సత్తాను చాటుతోంది. కామెడీ ఏం చేయకపోయినా.. నవ్వుతోనే మ్యానేజ్ చేస్తోంది. పొట్టి బట్టల్లో ఆమె వేసే చిందులు బాగానే ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా దీపిక పిల్లి పర్ఫామెన్స్ చూసి అందరూ పిచ్చెక్కిపోతోన్నారు. పార్టీ చేద్దాం పుష్ప అంటూ ఓ ఈవెంట్‌ను నిర్వహించిన సంగతి తెలిపిందే. ఇక వచ్చే ఆదివారం పార్ట్ 2 ఉండబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో దీపిక పిల్లి మంటలు పుట్టించేలా హాట్ పర్ఫామెన్స్ చేసింది. అది చూసి అనసూయే ఫిదా అయింది. ఇంటి పేరు చూసుకుని పిల్లి అనుకుంటివ.. పులి అని ప్రశంసలు కురిపించింది.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.