deepika pilli started with dance steps with shekhar master
Deepika Pilli : టిక్ టాక్ వల్ల ఎంత మంది ఫేమస్ అయ్యారు.. ఇంకెంత మంది ట్రోలింగ్‌కు గురయ్యారు. టిక్ టాక్ వల్ల ఎంతో మంది ప్రతిభా వంతులు వెలుగులోకి వచ్చారు. వెండితెర, బుల్లితెర మీద చాన్సులు కూడా పట్టేశారు. అలాంటి వారిలో దీపిక పిల్లి కూడా ఒకరు. టిక్ టాక్ ఫేమ్ దీపిక కాస్తా ఢీ ఫేమ్ దీపికగా మారిపోయింది. టిక్ టాక్ ఫేమ్ ద్వారానే ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది దీపికా. సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ, వీడియోలతో హల్ చల్ చేస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక రష్మీతో దీపిక కలిసి అల్లరి మామూలుగా ఉంది. పిల్లి చెల్లి అంటూ దీపిక మీద రష్మీ ప్రేమను కురిపిస్తూ ఉంటుంది. వీకెండ్ వస్తే చాలు ఈ ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు.
ఢీ షోలో యాంకర్‌గా చేసిన దీపిక పిల్లికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఢీ షోలో దీపికా తన డాన్స్, అంద చందాలతో అందరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ ఫొటోస్ ని వీడియోస్ ని అప్లోడ్ చేస్తుంటది. కాగా క్రేజీ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. రోజు రోజుకూ దీపికా పిల్లి పాపులారిటీ రెట్టింపు అవుతుండగా, మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తోంది. దీపికా పిల్లికి ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటం విశేషం.
deepika pilli started with dance steps with shekhar master
కాగా ప్రస్తుతం శేఖర్ డ్యాన్స్ మాస్టర్ తో కలిసి దీపికా పిల్లి చేసిన డ్యన్స్ తెగ వైరల్ అవుతోంది. సాహో సినిమాలోని ఓ పాట పై స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. హాట్ హాట్ డ్రెస్సులో దీపికా అదరగొట్టింది. శేఖర్ మాస్టర్ తో పోటీ పడుతూ మరీ స్టెప్పులేసింది దీపికా పిల్లి. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ కాగా నైస్… సూపర్… బ్యూటిఫుల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Drumstick : పరగడుపున వీటిని తీసుకున్నట్లయితే డయాబెటిస్ నియంత్రిరించబడుతుంది. రోజు తీసుకుంటే ఎక్కువగా తినాలనే కోరిక తగ్గి, బరువు తగ్గడానికి…
Vakiti Srihari : తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో…
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
This website uses cookies.