deepika pilli stunning looks in stylish dress
Deepika Pilli : టిక్ టిక్‌తో చాలా మంది సెలబ్రిటీలుగా మారిన విషయం తెలిసిందే. వారిలో దీపికా పిల్లి కూడా ఒకరు.టిక్‌టాక్ లో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్న ఈ భామ ఊహించిన విధంగా `ఢీ`లోకి వచ్చింది. టిక్‌టాక్‌లో ఈ బ్యూటీని చూసిన `ఢీ` షో నిర్వహకులు ఈ షోలో యాంకర్‌గా తీసుకొచ్చారు. ఏకంగా వర్షిణిని పక్కన పెట్టి దీపికాని తీసుకొచ్చారంటే ఈ అమ్మడి క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఢీ 13లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ సీజన్ 14కి అందుబాటులో లేకుండా పోయింది. అయితే ఢీ` షోలో మాత్రం పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్ సైడ్ డోస్ పెంచింది దీపికా పిల్లి.
ఇందులో యాంకర్ రష్మిని మించి హాట్ షోతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. మరోవైపు హైపర్ ఆదితో పులిహోర కలుపుతూ మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కవ్వింపులకు తెరలేపింది.ఒకవైపు తెరపై సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా అయినా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ దుమ్ములేపుతుంది. సోషల్ మీడియాలో ఆమె అందాల రీల్స్ వైరల్ అవుతున్నాయ్.వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది దీపికా. గ్లామర్ తో సోషల్ మీడియాను ఏలేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా దీపికా పిల్లి అందాల విందు చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నడుము అందాలు చూపిస్తూ మంత్ర ముగ్ధులని చేస్తుంది.
deepika pilli stunning looks in stylish dress
అనసూయ , రష్మీ, శ్రీముఖి వంటి యాంకర్స్ బుల్లితెరపై తమ గ్లామర్ పవర్ చూపించి సూపర్ ఫేమస్ అయ్యారు. టెలివిజన్ షోల ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్స్ అయిపోయారు. వాళ్లనే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతుంది దీపిక. ఈ అమ్మడి జోరు చూస్తుంటే రానున్న రోజులలో వెండితెరపై సందడి చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. దీపికా పిల్లి ప్రస్తుతం మా టీవీలో ప్రసారం అవుతున్న కామెడీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. ఈ షోలో భాగంగా దీపిక పొట్టి దుస్తులలో కనిపించి ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.