Home » Entertainment » Deepika Pilli Stunning Looks
Entertainment

Deepika Pilli : వ‌య్యారాలు పోతూ విధ్వంసం సృష్టిస్తున్న దీపికా పిల్లి..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 24, 2022, 6:30 pm
Advertisement

Deepika Pilli : సోష‌ల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో దీపికా పిల్లి ఒక‌రు. తన గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ తీసుకొచ్చింది. విరహాలు పోతూ అదిరిపోయే పోజులతో కూడిన ఫొటోలు షేర్ చేయ‌గా, అవి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. దీపికా క్యూట్ లుక్స్ మ‌తులు పోగొట్టే విధంగా ఉన్నాయి, ఈ అమ్మ‌డి జోరు చూస్తుంటే రానున్న రోజుల‌లో దీపికా టాప్ లో నిల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. తాజాగా దీపికా షేర్ చేసిన పిక్స్ లో బిగువైన ఎద అందాల విందుకి తెరలేపింది దీపికా. అంతేకాదు కళ్లల్లో కసి, చూపులో విరహంతో చంపేస్తుంది. కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తుంది. లేటెస్ట్ హాట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తున్నాయి.

Advertisement

Deepika Pilli : స్ట‌న్నింగ్ లుక్స్..

`ఢీ` షోతో పాపులర్‌ అయిన దీపికా పిల్లి తన అభిమానులకు గ్యాప్ లేకుండా కనువిందు చేస్తుంది. దీపికా పిల్లి ఇచ్చిన పోజులు చూస్తుంటే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటూ పాట పాడుకోవాలనిపిస్తుందంటున్నారు నెటిజన్లు. చిన్న వయసులోనే కుర్రాళ్ల పల్స్ తెలుసుకుంది దీపికా పిల్లి. నెటిజన్లకి కావాల్సిందేంటో తెలుసుకున్న ఈ భామ ప్రతి వారం అది ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ ఆయా పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటుంది. వారిని ఖుషీ చేస్తుంది. అందుకే ఈ బ్యూటీ కోసం లక్షలాది మంది అభిమానులు వేచి చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు.

deepika pilli stunning looks

Advertisement

టిక్‌టాక్‌ యాప్‌ ఎంతో మందిని స్టార్లని చేసింది. అలా టిక్‌టాక్‌తోనూ సెలబ్రిటీ అయిపోయింది దీపికా పిల్లి. ఆమె అనేక వీడియోలు చేసి ఎంతగానో ఆట్టుకుంది. సినిమా వాళ్ల దృష్టిలో పడింది. అలా ఆమె పాపులారిటీ పొందిన ఫలితమే `ఢీ` షోలో ఆఫర్‌ రావడం. ఈటీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పాపులర్‌ `ఢీ` డాన్స్ షోలో అవకాశం అంటే మామూలు కాదు. నక్కతోక తొక్కినట్టే. ఇప్పుడు ఈ అమ్మ‌డి చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. టీవీ షోల‌తో పాటు సినిమాల‌లోను చేస్తుంది దీపికా.

deepika pilli stunning looks

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి