deepika pilli stunning photoshoot
Deepika Pilli : టిక్ టాక్‌తో పాపులారిటీ అందుకున్న అందాల యాంకరమ్మ దీపికా పిల్లి. ఈ అమ్మడు క్రేజీ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతోంది. దీపికా పిల్లి ఏదైన ఫొటో షూట్ చేసింది అంటే కొద్ది నిమిషాలలో వైరల్ కావల్సిందే. ఆమె పిక్స్ కి నెటిజన్స్ గార్జియస్, సూపర్, అతిలోక సుందరి అంటూ… కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్షల్లో దీపిక పిల్లి ఫొటోలకు లైక్స్ కొడుతుండగా, క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం.
ఢీ సీజన్ 13లో వర్షిణిని తప్పించి దీపికాని తీసుకోగా, ఈ అమ్మడు రష్మీతో కలిసి వినోదం పంచింది.అయితే తర్వాతి సీజన్‌కి ఆమెకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం మా టీవీ కామెడీ స్టార్స్ చేస్తుంది. పాతికేళ్ళు కూడా నిండని దీపిక… మరి కొన్నేళ్లలో బుల్లితెరను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, టిక్ టాక్ లో దీపికా ఎంత పెద్ద సెలబ్రిటీనో.
deepika pilli stunning photoshoot
దీపిక గ్లామర్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్, ఆమె అందాలు విందును ఆస్వాదించడం కోసం ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం స్టార్ యాంకర్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్న దీపిక పిల్లి, వెండితెరపై కూడా అద్భుతాలు చేయాలని చూస్తున్నారు. నటిగా ఎదగాలన్నదే ఆమె లక్ష్యం కాగా ఈ విధంగా గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టి, ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. దీపిక గ్లామర్, క్యూట్ నెస్ కి మంచి అవకాశం వస్తే, వెండితెరపై కూడా దూసుకుపోతుందని అనిపిస్తుంది. తాజాగా పదహారణాల బ్యూటీ నాట్య మయూరిలా కనిపిస్తుంది. చూడ చక్కని అందంతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. దీపికా ఫొటో షూట్‌కి సంబంధించిన పిక్స్ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.