Deepika Pilli tempting looks
Deepika Pilli : తక్కువ సమయంలో అశేష ప్రేక్షకాదరణ పొందిన అందాల ముద్దుగుమ్మ దీపికా పిల్లి. ఈ అమ్మడు టిక్ టాక్‌తో అందరి దృష్టి ఆకర్షించింది. సోషల్ మీడియాతో ఫుల్ పాపులారిటీ అందిపుచ్చుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ కేక పెట్టిస్తుంది. తాజాగా విహరయాత్రకు వెళ్లిన దీపికా పిల్లి తన అందచందాలతో రచ్చ గొట్టింది. పచ్చని ప్రకృతి మధ్య క్యూట్ క్యూట్ అందాలతో కేక పెట్టించింది. దీపికా స్టన్నింగ్ లుక్స్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నరు.ప్రస్తుతం దీపికా క్యూట్ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అమ్మడిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
`ఢీ` షోతో పాపులర్ అయిన దీపికా పిల్లి తన అభిమానులకు కాస్త గ్యాప్ ఇచ్చి కనువిందు చేస్తుంది. లేటెస్ట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అవి వైరల్ అవుతుంది. దీపికా పిల్లి ఇచ్చిన పోజులు చూస్తుంటే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటూ పాట పాడుకోవాలనిపిస్తుందంటున్నారు నెటిజన్లు. ఒకప్పటి ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ యాంకర్ గా దూసుకుపోతుంది. దీపికా గతంలో టిక్ టాక్ వీడియోలు చేసేవారు. తన వీడియోల ద్వారా ఆమె మిలియన్స్ లో ఫ్యాన్స్ ని సంపాదించారు. అనూహ్యంగా టిక్ టాక్ ని ఇండియాలో బ్యాన్ చేయడంతో దీపికా లాంటి చాలా మంది టిక్ టాక్ స్టార్స్ నిరాశ చెందారు. ఢీ సీజన్ 14లో దీపికా యాంకర్ గా చేసిన విషయం తెలిసిందే.
Deepika Pilli tempting looks
యాంకర్ రష్మీతో పాటు ఢీ వేదికపై సందడి చేశారు. ఆ షో దీపికాకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది.ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాల్లో దీపికా తన యాంకరింగ్ తో అలరిస్తున్నారు. చాలా తక్కువ కాలంలో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన దీపికా నటిగా కూడా మారింది. లేటెస్ట్ మూవీ పండు గాడ్ చిత్రంలో దీపికా పిల్లి నటిస్తున్నారు. ఈ మూవీలో అనసూయ, సుడిగాలి సుధీర్ తో పాటు పలు బుల్లితెర సెలెబ్రిటీలు నటిస్తున్నారు.మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సాధారణ ప్రేక్షకులు కూడా ఓటీటీలకు అలవాటు పడుతున్నారు. వాటిలోను తన సత్తా చూపించుకునే ప్రయత్నం చేస్తుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.