Home » Entertainment » Deepika Pilli Two Two Song Reel Video
Entertainment

Deepika Pilli : దీపిక పిల్లి ఊపు ఊపేసింది.. పొట్టి డ్రెస్సుల్లో దుమ్ములేపింది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 12, 2022, 8:30 pm
Advertisement

Deepika Pilli : దీపిక పిల్లి దుమ్ములేపేస్తోంది.తన హాట్ హాట్ లుక్కులతో పొట్టి బట్టల్లో కనిపించి కనువింద చేస్తోంది. మొదట్లో టిక్ టాక్ యాప్‌లో ఇలాంటివి చేసింది. డ్యాన్సులు చేస్తూ అందరినీ మెప్పించింది. అక్కడ వచ్చిన క్రేజ్‌తో ఆమె బుల్లితెరపై అవకాశాలను సంపాదించుకుంది. మొత్తానికి బుల్లితెరపై దీపిక పిల్లి ఇప్పుడు ఓ మోస్తరుగా దూసుకుపోతోంది. కానీ ఇప్పటికీ ఆమెకు బుల్లితెరపై స్టార్ స్టేటస్ తెచ్చుకోలేకపోయింది. మొదట్లో చేసిన ఢీ షో ఏ మాత్రం క్రేజ్‌ను తీసుకురాలేకపోయింది.
కానీ అక్కడ రష్మీ ఫ్రెండ్ షిప్ దొరికింది. దీపిక పిల్లిని ఢీ నుంచి తీసేశాక..

Advertisement

బుల్లితెరపై అవకాశాలు లేకుండా పోయాయి. కానీ మళ్లీ అదృష్టం తలుపుతట్టింది. వెంటనే స్టార్ మాలో చాన్స్ వచ్చింది. అక్కడ వర్షిణి మానేయడం ఆ వెంటనే దీపిక పిల్లికి అవకాశం వచ్చింది. కామెడీ స్టార్స్‌లో దీపిక పిల్లి సోలో యాంకర్‌గా బాగానే నెట్టుకొస్తుంది. కానీ ఆమెకు మాత్రం ఇంకా రావాల్సిన గుర్తింపు రావడం లేదు. దీపిక పిల్లికి నెట్టింట్లో మాత్రం రోజురోజుకూ క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది. దీపిక పిల్లి నెట్టింట్లో చేసే ఫోటో షూట్లు, వేసే స్టెప్పులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇక రష్మీతో కలిసి దీపిక వేసే వేషాలు మామూలుగా ఉండవు. ఈ ఇద్దరూ వీకెండ్ వస్తే చాలు దుమ్ములేపుతుంటారు. పార్టీలు, పబ్బులు అంటూ తెగ తిరిగేస్తుంటారు.

Deepika Pilli Two Two Song Reel Video

Advertisement

ఇక రష్మీని దీపిక అన్ని విధాలుగా ఫాలో అవుతుంటుంది. రష్మీ పెట్ లవర్ అవ్వడంతో.. దీపిక పిల్లి కూడా అలానే మారింది. రష్మీలానే పెట్స్‌ను పెంచుకుంటాను అని దీపిక పిల్లి చెబుతుంటుంది. దీపిక పిల్లికి రష్మీ పెట్ చుట్కీ అంటే చాలా ఇష్టం. చుట్కీతో దీపిక పిల్లి ఆడుకుంటూ ఉంటుంది. మొత్తానికి దీపిక పిల్లి మాత్రం నెట్టింట్లో హంగామా చేస్తుంది. దీపిక పిల్లి పొట్టి బట్టల్లో కనిపిస్తూ నానా హంగామా చేస్తుంటుంది. పొట్టి బట్టలు వేసుకుని చేసే స్టెప్పులు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె టూ టూ టుటు అనే సాంగ్‌కు దుమ్ములేచిపోయేలా డ్యాన్స్ వేసింది. ఇక ఆమె పొట్టి గౌను మాత్రం వైరల్ అవుతోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి