Deepthi Sunaina : దీప్తి సునయనతో బ్రేకప్‌ తర్వాత షన్ముఖ్‌ ఎంత నష్టపోయాడో తెలుసా..!

Deepthi Sunaina : బిగ్‌ బాస్ తెలుగు లో అడుగు పెట్టడం వల్ల క్రేజ్ పెరిగి.. స్టార్‌ డమ్‌ పెరిగి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా ఆధాయం కూడా పెరుగుతుందని అంతా అనుకుంటూ ఉంటారు. కాని దీప్తి సునైన మాజీ ప్రియుడు షన్ముఖ్‌ జష్వంత్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన కెరీర్‌ అంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారింది. బిగ్ బాస్ కు ముందు యూట్యూబ్‌ సూపర్‌ స్టార్‌ అన్నట్లుగా పేరు దక్కించుకున్నాడు. కాని ఇప్పుడు మాత్రం జీరో అయిపోయి ఏం చేయాలో పాలు పోక ఇన్ స్టా గ్రామ్‌ లో ఏవో పోస్ట్‌ లు పెడుతూ నెట్టుకు వస్తున్నాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

దీప్తి సునైనతో పీకలలోతు ప్రేమలో ఉండి.. పెళ్లికి కూడా సిద్దం అయ్యి అంతా ఓకే అనుకున్న తర్వాత బిగ్‌ బాస్ లోకి వెళ్లి స్నేహితురాలు అంటూ సిరితో ప్రేమలో పడటం ఆయనకే చెల్లింది. నాకు ఇద్దరు కావాలి.. ఇద్దరు ముఖ్యం అనే పరిస్థితికి ఆయన చేరాడు అంటూ విమర్శలు వచ్చాయి. షన్నూ పరిస్థితి గురించి కొందరు జాలి పడ్డా ఎక్కువ శాతం మంది విమర్శించారు. బిగ్‌ బాస్ లో అడుగు పెట్టడం వల్ల జరిగిన నష్టం కేవలం దీప్తి సునైన నుండి విడి పోవడం మాత్రమే కాదు.. ఆయనకు భారీగా నష్టం జరిగిందట. షన్నూ ఈమద్య కాలంలో యూట్యూబ్‌ లో వీడియోలు యాక్టివ్‌ గా చేయడం లేదు. బిగ్‌ బాస్ తో వచ్చిన క్రేజ్‌ తో ఎలా దూసుకు పోవాలి. కాని ఇప్పటి వరకు ఎలాంటి హడావుడి లేదు.

Deepthi Sunaina and Shanmukh after breakup issues

అసలు దీప్తి సునైన బ్రేకప్‌ అయిన తర్వాత జనాలు ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. అసలు ఏం జరిగిందో తెలియనట్లుగా ఇద్దరు ఉంటున్నారు. అయినా కూడా ఫిల్మ్ మేకర్స్ కాని మరెవ్వరైనా కాని అసలు పెద్దగా స్పందించడం లేదు. ఏం చేయాలో పాలుపోక షన్నూ ఆఫర్ల కోసం అటు ఇటు చూస్తున్నారు. ఇటీవల ఆహా నుండి ఏదో చిన్న ఆఫర్‌ అయితే వచ్చింది కాని సినిమాల్లో లేదా ఇతర ప్లాట్ ఫామ్‌ లపై పెద్దగా సందడే ఈయన చేయడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు నెలకు పది నుండి పదిహేను లక్షల వరకు ఆదాయం దక్కించుకున్న షన్నూ ఇప్పుడు అయిదు లక్షలు కూడా ఆదాయం లేక ఢీలా పడ్డాడు.

Recent Posts

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

9 hours ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

9 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

11 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

12 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

13 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

14 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

15 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

16 hours ago