deepthi sunaina beautiful looks viral
Deepthi Sunaina : ఒకప్పుడు సెలబ్రిటీ స్టేటస్ అందుకోవాలంటే నానా తిప్పలు పడేవారు. ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియా వలన ఓవర్‌నైట్ సెలబ్స్‌గా మారుతున్నారు. అలాంటి వారిలో దీప్తి సునయన ఒకరు. అందానికి అందం, నటన, డ్యాన్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఈ బ్యూటీ.. యమ ఫేమస్ అయిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు ఎనలేని పేరును తీసుకు వచ్చాయి. తద్వారా ఫాలోయింగ్‌ను కూడా భారీగా అందించాయి. దీంతో ఈమె కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. దీప్తి సునైనా తన క్యూట్ లుక్స్ తో యువతలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి సునైనా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారారు. అలా చాలా కాలం పాటు ప్రేమ పక్షుల్లా విహరించారు. నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత విడిపోయారు. ముఖ్యంగా షణ్ముఖ్.. సిరితో చేసిన రచ్చకు విసుగు చెందిన దీప్తి అతనికి బ్రేకప్ చెప్పింది.
deepthi sunaina beautiful looks viral
షణ్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత దీప్తి సునయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. తాజాగా దీప్తి సునైనా మతిపోగోట్టే గ్లామర్ పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ టాప్ ధరించిన దీప్తి సునైనా దాని పైన బ్లూ చెక్స్ ఉన్న షర్ట్ లో మెరిసింది. షర్ట్ విప్పేస్తూ మత్తుగా చిందులేస్తున్నట్లు ఉన్న దీప్తి ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. స్టన్నింగ్ ఫిగర్, బిగుతైన పరువాలతో దీప్తి మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.