
deepthi sunaina beautiful pics viral
Deepthi Sunaina : సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో దీప్తి సునయన ఒకరు. ఈ అమ్మడు బిగ్ బాస్ హౌజ్‌లో కూడా తెగ సందడి చేసింది. బిగ్ బాస్ షో కంటే ముందు డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించింది. సోషల్ మీడియాలో యమ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. అంతేకాదు, కొన్ని భారీ ఆఫర్లను కూడా దక్కించుకుంది. అదే సమయంలో తన అదిరిపోయే లుక్స్‌తో తెలుగు రాష్ట్రాల్లోకి కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది.
వీళ్లిద్దరూ కలిసి పని చేస్తోన్న సమయంలోనే జంటగా బాగా పాపులర్ అయిపోయారు. అలా షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అప్పటి నుంచి తరచూ రచ్చ రచ్చ చేస్తూ కనిపించారు. కాని షణ్ముఖ్ బిగ్ బాస్ కి వెళ్లాక కథ మారింది. సిరితో క్లోజ్ గా ఉండడం వలన దీప్తి బ్రేకప్ చెప్పింది. షణ్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత దీప్తి సునయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తుంది. తాజాగా సన్నని నడుము అందాలు చూపిస్తూ కుర్రకారు మతులు పోగొట్టింది. దీప్తి సునయన అందచందాలకు కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం పిక్స్ వైరల్‌గా మారాయి.
deepthi sunaina beautiful pics viral
బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో నటించింది దీప్తి సునయన . మంచి సక్సెస్ లు అందుకుంది.మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా సింగర్ గా తన పాటతో బాగా మెప్పించింది. దీప్తి సునైనా ఫేమస్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో ఆమె ఫాలోయింగ్ పెరుగుతోంది.
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…
ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…
viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో…
RBI Jobs : 10వ తరగతి పూర్తిచేసిన యువతకు ఇది నిజంగా శుభవార్త. గవర్నమెంట్ ఉద్యోగం Government job కోసం…
TVS Jupiter : భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 110 ( TVS Jupiter 110 )…
Dwakra womens : డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు Central and state governments వరుసగా…
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 19 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. హాస్పిటల్‌కు…
This website uses cookies.