Home » Entertainment » Deepthi Sunaina Black Saree Looks Viral
Entertainment

Deepthi Sunaina : బ్లాక్ శారీలో స‌న్నని న‌డుము అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న దీప్తి సున‌య‌న‌

Authored By
Sam C
The Telugu News | Published on: March 28, 2022, 7:00 pm
Advertisement

Deepthi Sunaina : యూట్యూబ్ స్టార్ దీప్తి సున‌య‌న సోషల్ మీడియా స్టార్ గా పాపులర్ అయిన దీప్తి బిగ్ బాస్ షో క్రేజ్ ని మరింతగా పెంచింది. క్యూట్ లుక్స్ లో కనిపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచడం పనిగా పెట్టుకుంది దీప్తి. ఇటీవల ప్రియుడు షణ్ముఖ్ తో దీప్తి సునైన విడిపోయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి చాలా సన్నిహితంగా మెలిగారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఫైనల్ కి చేరిన ఈ జంట హౌస్ లో రొమాన్స్ కురిపించారు. స్నేహితులమని చెబుతూనే ఒకింత హద్దులు మీరారన్నఅభిప్రాయాలు వెలువడ్డాయి. దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఒక్కసారిగా బ్రేకప్ చెప్పుకున్నారు.

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తన నచ్చని కారణంగానే దీప్తి షణ్ముఖ్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారమైంది.ఇక బ్రేకప్ తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టనున్నట్లు దీప్తి తెలియజేసింది. ఇక ఎప్పటిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో దీప్తి అల‌రిస్తుంది. ఈ అమ్మ‌డు తాజాగా చీర‌క‌ట్టులో అల‌రిస్తుంది.న‌డుము అందాలు చూపిస్తూ మెస్మ‌రైజింగ్ లుక్స్‌లో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. దీప్తి సున‌య‌న స్ట‌న్నింగ్ లుక్స్ చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.మరోవైపు దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కి నేను కారణం కాదని సిరి అంటున్నారు. కారణం ఎవరైనా…

deepthi sunaina black saree looks viral

Advertisement

Deepthi Sunaina : దీప్తి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!

దీప్తి మాత్రం షణ్ముఖ్ పై చాలా ఆగ్రహంగా ఉన్నట్లున్నారు. ఆమె పరోక్షంగా షణ్ముఖ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా దీప్తి-షణ్ముఖ్ కి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అనేక సిరీస్లు, సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. యూట్యూబ్ స్టార్స్ గా ఎదిగిన వీరిద్దరి మధ్య అనుకోకుండా ప్రేమ చిగురించింది. ఐదేళ్లకు పైగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైన మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి