deepthi sunaina Breakup comments on shanmukh
Shanmukh : బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఏదో ఒక జంట బాగా ఫేమస్ అవుతుండగా.. ఈసారి బాగా వైరల్ అయిన జంట మాత్రం సిరి – షన్నుది. బయట నుంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్రమక్రమంగా బాగా క్లోజ్ అయ్యారు. తామిద్దరం మంచి స్నేహితులమంటూనే లవర్స్ మాదిరి రెచ్చిపోయారు. వారి బంధం ఏంటో హౌజ్ నుంచి బయటకు వచ్చిన సభ్యులకు అర్థం కాకపోగా.. బయట ప్రేక్షకులు కూడా జుట్టు పీక్కున్నారు. ముఖ్యంగా హౌజ్ లో వారి అసభ్యకర ప్రవర్తన చూసి బయట అభిమానులు ఘోరంగా ట్రోల్ చేశారు. ఇద్దరికీ బయట వేరువేరుగా జంటలున్న హౌజ్ లో వారి హగ్గులు, ముద్దులు ఎలా వైరల్ అయ్యాయో..
ఇంకా అవుతున్నాయో అందరికీ తెలిసిందే. అయితే బయట వీరిద్దరికీ వేరు వేరుగా పెయిర్స్ ఉన్నా.. హౌజ్ లో మాత్రం ప్రేమికులలా ప్రవర్తించారు. అదే ఇప్పుడు వీరి కొంప ముంచినట్లు తెలుస్తోంది.బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం షన్నుకు పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నట్లు సమాచారం. ఆయన ప్రియురాలు దీప్తి సునయన.. అతనితో మాట్లాడటం లేదని తెలుస్తోంది. అందుకు ఆమె పెట్టే ఇన్ డైరెక్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లే నిదర్శనం. ఇటీవల దీప్తి సునయన చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. ఈ సంవత్సరం తనకు కలిసి రాలేదన్న దీప్తి… అయినా చాలా నేర్చుకున్నట్లు తెలిపింది. కనీసం మనసాక్షితో అయినా నిజాయితీగా ఉండు..
deepthi sunaina Breakup comments on shanmukh
నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా… అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ డైరెక్ట్ మెసేజ్ ఇచ్చింది. రాసుకు వచ్చింది. తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసింది. దీంతో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. బిగ్ బాస్ 5 షో ప్రారంభం నుంచే సిరితో షన్ను వ్యవహారంపై గుర్రుగా ఉన్న దీప్తి సునయన.. చివరి వరకు షన్ను ఓటింగ్ పై మాత్రం బయట నుంచి తెగ శ్రమించి తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చింది. మరోవైపు ఇదే కారణంతో సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా ఆమెకు దూరం అవుతున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.