deepthi sunaina cute expressions
Deepthi Sunaina : యూట్యూబర్‌గా కెరర్ ప్రారంభించి బిగ్ బాస్ షోతో అశేష ప్రేక్షకాదరణ పొందింది దీప్తి సునయన. ఈ అమ్మడు షణ్ముఖ్ తో ప్రేమలో ఉంటూ తెగ వార్తలలో నిలిచేది. వీళ్లిద్దరూ చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆరంభంలో ఎవరికి వాళ్లు వీడియోలు చేస్తూ వచ్చినా.. ఆ తర్వాత జంటగా మారారు. ఈ క్రమంలోనే ఎన్నో సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ వంటివి చేశారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో కూడా పడిపోయారు. ఇటీవలే దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పేసింది. దీంతో అప్పటి నుంచి ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
బిగ్ బాస్ విషయంలో షణ్ముఖ్ కంటే సీనియర్ దీప్తి. షణ్ముఖ్ ఐదో సీజన్‌కి కంటెస్టెంట్‌గా వెళ్తే.. దీప్తి రెండో సీజన్‌కి కంటెస్టెంట్‌గా వెళ్లింది. అయితే ఆ సీజన్‌లో దీప్తి.. తనీష్‌తో క్లోజ్‌గా ఉండేది. ఈ ఇద్దరి రిలేషన్‌పై చాలా రూమర్లు నడిచాయి. అయితే మరీ షణ్ముఖ్-సిరి మాదిరిగా.. మితిమీరి ముద్దులు, హగ్గులు.. ఒకే బెడ్.. ఒకే దుప్పటి లాంటి యవ్వారాలు లేవు కానీ.. వాళ్ల స్థాయిలో పెర్ఫామెన్స్ వాళ్లూ ఇచ్చారు.అయితే సిరి- షణ్ముఖ్‌ది కాస్త హద్దులు దాటే సరికి దీప్తి అస్సలు తట్టుకోలేకపోయింది. హౌజ్ నుండి బయటకు వచ్చాక బ్రేకప్ చెప్పింది.
deepthi sunaina cute expressions
షణ్ముఖ్ నుండి విడిపోయినప్పటి నుండి దీప్తి సునయన సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఆల్బమ్స్, రీల్స్ చేస్తూ రచ్చ లేపుతుంది. ఈ అమ్మడి హంగామా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా దీప్తి క్యూట్ సాంగ్‌కి వెరైటీ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి పర్‌ఫార్మెన్స్‌కి నెటిజన్స్ మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం దీప్తి వీడియో వైరల్‌గా మారింది.సోషల్ మీడియా ద్వారా ప్రేమలో పడిన దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్ చాలా కాలంగా జంటగా సందడి చేయగా, వారు విడిపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తిరిగి కలవాలని కోరుకుంటున్నారు.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.