Home » Entertainment » Deepthi Sunaina Dance Video Viral 3
Entertainment

Deepthi Sunaina : థైస్ షోతో రచ్చ లేపిన దీప్తి సున‌య‌న‌.. కుర్రాళ్లు పిచ్చెక్కిపోవ‌ల్సిందేనా…!

Authored By
Sam C
The Telugu News | Updated on: March 22, 2022 11:21 pm
Advertisement

Deepthi Sunaina : యూట్యూబ‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల ముద్దుగుమ్మ దీప్తి సున‌య‌న‌. సోష‌ల్ మీడియాలోచాలా యాక్టివ్ గా ఉంటూ సినిమాల కోసం బాగా ట్రై చేస్తుంది. ఇటీవ‌ల ష‌ణ్ముఖ్ బ్రేక‌ప్‌తో హాట్ టాపిక్‌గా మారింది. దీప్తి సునయన షణ్ముఖ్ బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంటి నుంచి షణ్ముఖ్ బయటకు వచ్చిన తరువాత దీప్తి అస్సలు పట్టించుకోలేదు. ఎక్కడా కూడా కలిసినట్టు ఫోటోలు బయటకు రాలేదు. పైగా షన్నుని బ్లాక్ చేసేసిందట. ఈ విషయాన్ని షన్నునే రివీల్ చేశాడు.

Advertisement

లైవ్‌లోకి వచ్చిన షన్నుని అందరూ దీప్తి గురించే అడిగారు. దీంతో దీప్తి తనను బ్లాక్ చేసిందని, తనకు కోపం వచ్చినప్పుడు ఇలానే చేస్తుందని, తను బ్లాక్ చేసినంత మాత్రాన నేను వదిలిపెట్టను అని షన్ను చెప్పుకొచ్చాడు. కాని చివ‌ర‌కు దీప్తికి తాను దూరంగా ఉండ‌క త‌ప్ప‌లేదు.అయితే దీప్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని షన్ను కూడా సింపుల్‌గా బ్రేకప్ ఇష్యూకి పుల్ స్టాప్ పెట్టేశాడు ష‌ణ్ముఖ్.కాని దీప్తి సునయన మాత్రం షన్నుని అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదు. షన్నుని దూరం పెట్టినట్టు కనిపిస్తోంది. త‌న ప‌ని తాను చేసుకుంటూ ర‌చ్చ చేస్తుంది. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డి ర‌చ్చ‌హాట్ టాపిక్‌గా మారింది. పొట్టి దుస్తుల‌లో దీప్తి ర‌చ్చని చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. తాజాగా దీప్తి థైస్ షో చేస్తూ మెంటలెక్కిస్తుంది.

deepthi sunaina dance video viral

Advertisement

Deepthi Sunaina : దీప్తి ర‌చ్చ మాముల‌గా లేదు…

దీప్తి స్ట‌న్నింగ్ లుక్స్ చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.బిగ్ బాస్ హౌజ్‌లో సిరితో చేసిన రొమాన్స్, నడిపించిన ట్రాక్‌తో షన్ను మీద నెగెటివిటీ ఎక్కువగా పెరిగింది. దీంతో షన్ను రెండో స్థానానికే పరిమితమయ్యాడు. బిగ్ బాస్ ట్రోఫీతో పాటుగా దీప్తి సునయను కూడా కోల్పోవాల్సి వచ్చింది. షన్ను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. షన్ను మాత్రం ఇంకా దీప్తి సునయన అంటే ఇష్టంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి షన్ను, దీప్తి సునయనలు వేర్వేరుగానే ఉంటున్నారు. ఎవరి జీవితం వారిదే అన్నట్టుగా బతికేస్తున్నారు. అటు దీప్తి సునయన తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి సందడి చేస్తోంది. పెళ్లిళ్లు, పార్టీలు అంటూ దీప్తి సునయన బాగానే ఎంజాయ్ చేస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి