Deepthi Sunaina Shanmukh : షణ్ముఖ్ దగ్గరవ్వాలని అనుకున్నా దీప్తి సునైన దూరం పెడుతుంది.. ఇదే ఫ్రూప్‌..!

Deepthi Sunaina Shanmukh : యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి సినిమా స్టార్స్ రేంజ్ లో స్టార్‌ డమ్ దక్కించుకున్న వారిలో దీప్తి సునైన మరియు షన్నూ లు ప్రథమ వరుసలో ఉంటారు. వీరిద్దరు హీరో హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నారు. వారు బిగ్ బాస్ కు వెళ్లిన సమయంలో వారికి వచ్చిన ఓట్లను బట్టి ఆ విషయం అర్థం అయ్యింది. షన్నూ అయితే ఏకంగా ముందే విజేత అన్నట్లుగా ప్రచారం జరిగింది. కాని సిరితో ఆయన వ్యవహారం వల్ల గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. అయినా కూడా ఆయనే రన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ ట్రోఫీ మిస్ అవ్వడంతో పాటు దీప్తి సునైనను కూడా సిరి వల్లే మిస్ చేసుకున్నాడు అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బిగ్‌ బాస్ హౌస్ లో ఏదో ఒక లూజ్ మూమెంట్‌ లో సిరి తో కనెక్ట్‌ అయిన షన్నూ ఇప్పుడు ఆమెకు దూరం అయ్యి దీప్తి తో రిలేషన్ ను కోరుకుంటున్నాడు. కాని దీప్తి సునైన మాత్రం ఖచ్చితంగా అతడి తో ఉండేది లేదు అంటూ తేల్చి పారేసింది. దీప్తి మొదట బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత షన్నూ భారంతో ఆమె బ్రేకప్ ను ఒప్పుకుంటున్నాను.. ఆమెకు ఆ అర్హత ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఆమె ఇన్నాళ్లు నన్న భరించినందుకు సంతోషం అన్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. దీప్తి ఇప్పటికే ఇన్‌ స్టా లో షన్నూ ను బ్లాక్ చేసింది. ఆ విషయం అందరికి తెల్సిందే. తాజాగా షన్నూ మరోసారి దీప్తి గురించి పోస్ట్‌ పెట్టాడు.దీప్తి సునైన పుట్టిన రోజు సందర్బంగా సోషల్‌ మీడియాలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశాడు. ఆ శుభాకాంక్షలకు కనీసం దీప్తి స్పందించలేదు. ఇన్ స్టా గ్రామ్‌ లో ఎంతో మంది దీప్తి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

deepthi sunaina dont want meet again Shanmukh

Deepthi Sunaina Shanmukh : దీప్తి సునైనకు దగ్గర అవ్వాలని షన్నూ ప్రయత్నం

వారందరికి కూడా కృతజ్ఞతలు చెప్పింది. కాని దీప్తి మాత్రం షన్నూ శుభాకాంక్షలను పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా దీప్తిని కలిసేందుకు.. ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకునేందుకు షన్నూ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని ఆమె మాత్రం షన్నూ ను సాధ్యం అయినంత దూరం పెట్టి తన పనితో బిజీ అయ్యింది. ఏం జరగనట్లుగానే సోషల్‌ మీడియాలో హ్యాపీగా ఉన్న ఫొటోలు మరియు వీడియోలు షేర్‌ చేస్తుంది. లైవ్‌ లోకి ఒకసారి వచ్చిన సమయంలో మాత్రం ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. షన్నూ అభిమానులు మాత్రం ఈ ఒక్కసారికి షన్నూ ను క్షమించవచ్చు కదా అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో ఆమెను దోషిగా చేసేందుకు షన్నూ అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలను ఫ్రూఫ్‌ గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Recent Posts

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

26 minutes ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

1 hour ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

4 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago