
deepthi sunaina enjoyed at hill station
Deepthi Sunaina : యూట్యూబర్ దీప్తి సునయన.. ఇటీవలి కాలంలో చాలా హాట్ టాపిక్‌గా మారుతుంది. షణ్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత దీప్తి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు షణ్ముఖ్.. దీప్తిని తెగ కలవరించాడు. ఒకానొక సందర్భంలో అమ్మా.. దీప్తిని కలిశావా?? ఎలా ఉంది.. మాట్లాడావా? నిజం చెప్పు.. దీప్తి టచ్‌లో ఉందా? అని ఫ్యామిలీ ఎపిసోడ్స్‌లో భాగంగా తన తల్లి ఉమారాణి బిగ్ బాస్ హౌస్‌కి వచ్చినప్పుడు షణ్ముఖ్ పదే పదే దీప్తి గురించే అడిగాడు.
అయితే షణ్ముఖ్- దీప్తి పెళ్లి విషయంకి సంబంధించి కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు నడుస్తున్న నేపథ్యంలోదీప్తి తల్లి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షణ్ముఖ్-దీప్తి పెళ్లి విషయంపై ఓపెన్ కామెంట్స్ చేశారు షణ్ముఖ్ పేరెంట్స్. ‘షణ్ముఖ్ దీప్తి సునయనని ప్రేమిస్తున్నట్టు మాకు ఇంకా చెప్పలేదు.. వాళ్లు యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యారు.. మంచి ఫ్రెండ్స్ అనే అనుకున్నాం.. కానీ టీవీ షోలకు వెళ్లడం.. టాటూలు వేయించుకోవడం ఇవన్నీ చూసి.. లవ్‌లో ఉన్నారని తెలిసింది. మేం కూడా టీవీలో చూసే తెలుసుకున్నాం. ఆ తరువాత షణ్ముఖ్ విషయం చెప్పాడు.. అప్పుడు కూడా ఫ్రెండ్స్ అనే చెప్పాడు.
deepthi sunaina enjoyed at hill station
టీవీలో చూసిన తరువాతే తెలిసింది.ప్రేమ, పెళ్లి వీటి గురించి మా మధ్య డిస్కషన్ జరగలేదు.సునయన కూడా మాతో చాలా సరదాగా ఉంటుంది. మా ఇంటికి వస్తుంటుంది.. వైజాగ్‌లో షూటింగ్ ఉన్నప్పుడు రెండుసార్లు మా ఇంటికి వచ్చింది అని ఉమా రాణి తెలియజేసింది. ఉమా కోడలు అవుతుందేమో అని అనుకుంటున్న సమయంలోదీప్తి..షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పింది. దీంతో అందరు షాక్ అయ్యారు. షణ్ముఖ్ నుండి విడిపోయినప్పటినుండి దీప్తి సునయన చేస్తున్న రచ్చ మాములుగా లేదు. టూర్స్ వేస్తూ అక్కడ అందాలు ఆరబోస్తూ నానా హంగామా చేస్తుంది. ఈ అమ్మడి రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.