Home » Entertainment » Deepthi Sunaina Enjoyed In The Boat
Entertainment

Deepthi Sunaina : దీప్తి సున‌య‌న సంద‌డి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. చీర‌క‌ట్టులో అద‌ర‌గొట్టింది..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 21, 2022, 11:00 am
Advertisement

Deepthi Sunaina : దీప్తి సున‌య‌న‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టిక్‌టాక్, యూట్యూబ్, బిగ్‌బాస్‌లతో పాపులారిటీ తెచ్చుకున్న దీప్తి సునైనా ప్రైవేట్ సాంగ్స్‌తో బిజీగా ఉంది. ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ టూర్స్‌కి వెళుతూ అక్క‌డ తెగ సంద‌డి చేస్తుంది. అంతేకాదు దీప్తి సున‌య‌న హంగామాకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర‌క‌ట్టులో హోయ‌లు పోయింది. దీప్తి సున‌య‌నని ఇలా చూసి మైమ‌ర‌చిపోతున్నారు. ష‌ణ్ముఖ్ నుండి బ్రేక‌ప్ అయిన‌ప్ప‌టి నుండి దీప్తి హంగామా మైమ‌మ‌రిపింప‌చేస్తుందిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

ఆ మ‌ధ్య హిల్ స్టేషన్ మన్నార్ విహారానికి వెళ్ళింది దీప్తి . మిత్రులతో పాటు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసిన అమ్మడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా తన వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేశారు. బ్లాక్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో హాట్ గా ఉన్న దీప్తి ఫోటోలు వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి చాలా సన్నిహితంగా మెలిగారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఫైనల్ కి చేరిన ఈ జంట హౌస్ లో రొమాన్స్ కురిపించారు. స్నేహితులమని చెబుతూనే ఒకింత హద్దులు మీరారన్నఅభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ క్ర‌మంలో ష‌ణ్ముఖ్‌కి బ్రేక‌ప్ చెప్పింది దీప్తి.దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఒక్కసారిగా బ్రేకప్ చెప్పుకున్నారు

deepthi sunaina enjoyed in the boat

Advertisement

Deepthi Sunaina : దీప్తి హంగామా మాములుగా లేదు..

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తన నచ్చని కారణంగానే దీప్తి షణ్ముఖ్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారమైంది.ఇక బ్రేకప్ తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టనున్నట్లు దీప్తి తెలియజేసింది. మరోవైపు దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కి నేను కారణం కాదని సిరి అంటున్నారు. కారణం ఎవరైనా… దీప్తి మాత్రం షణ్ముఖ్ పై చాలా ఆగ్రహంగా ఉన్నట్లున్నారు. ఆమె పరోక్షంగా షణ్ముఖ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా దీప్తి-షణ్ముఖ్ కి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అనేక సిరీస్లు, సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. యూట్యూబ్ స్టార్స్ గా ఎదిగిన వీరిద్దరి మధ్య అనుకోకుండా ప్రేమ చిగురించింది. ఐదేళ్లకు పైగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి