deepthi sunaina latest instagram video
Deepthi Sunaina : సోషల్ మీడియా వలన పాపులారిటీ దక్కించుకున్న వారిలో ప్రముఖ యూట్యూబర్లు దీప్తి సునయన.. షణ్ముఖ్ జస్వంత్ జంట ఒకటి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరంభంలో ఎవరికి వారే క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ఇద్దరు.. ఆ తర్వాత జంటగా మారారు. ఇలా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత ఈ ఏడాది ఆరంభంలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఎవరికి వారే తమ తమ కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. షణ్ముఖ్ నుండి విడిపోయినప్పటి నుండి దీప్తి సునయన సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతూ నానా రచ్చ చేస్తుంది.
క్యూట్ క్యూట్ అందాలతో మెంటలెక్కిస్తుంది. తాజాగాఈ ముద్దుగుమ్మ పొట్టి దుస్తులలో ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఇటీవల దీప్తి చేస్తున్న హడావిడికి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం దీప్తి సునయన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చిన్న వయసులోనే సోషల్ మీడియా వల్ల దీప్తి సునైనా సెలెబ్రిటీగా మారిపోయింది. ఇందులో తన అందం, నటన, డ్యాన్స్ అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు ఎనలేని పేరును తీసుకు వచ్చాయి.
deepthi sunaina latest instagram video
దీంతో ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో క్రష్‌గా మారింది. దీప్తికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చిన్న ఏజ్‌లోనే ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. తన టాలెంట్‌తో ఈస్థాయికి చేరుకుని దూసుకుపోతుందీ బిగ్ బాస్ పిల్ల. బిగ్ బాస్ 2 సీజన్‌లో పాల్గొంది దీప్తి సునైనా. నాని హోస్ట్ గా ఉన్నారు. ఇందులో చలాకీతనంతో ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్ వీడియోలు,షార్ట్ ఫిల్మ్స్, రీల్స్, వెబ్ సిరీస్‌లు ఆమెకి విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. రెండో సీజన్‌లో ఎంతో యాక్టీవ్‌గా ఉంటూ ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేసింది.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.