Home » Entertainment » Deepthi Sunaina Latest Pics On Twitter
Entertainment

Deepthi Sunaina : క్యూట్ గ్లామ‌ర్ షోతో నిషా ఎక్కిస్తున్న దీప్తి సున‌య‌న‌.. ఎవ‌రైన పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

Authored By
Sam C
The Telugu News | Published on: October 26, 2022, 12:00 pm
Advertisement

Deepthi Sunaina : సోష‌ల్ మీడియాతో ఫుల్ ఫేమ‌స్ అయిన వారిలో దీప్తి సున‌య‌న ఒక‌రు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఆమె చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. తాను చేసే ఈవెంట్స్, అప్ కమింగ్ ప్రాజెక్టులు, ప్రైవేట్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలింస్ గురించిన అప్డేట్స్ ను తన ఇన్ స్టా హ్యాండిల్ లో పోస్టు చేస్తుంటుంది. అలాగే అప్పుడప్పుడు ఫోటో షూట్ లను కూడా పోస్ట్ చేస్తుంది. దీప్తికి ఇన్ స్టా లో మూడున్నర మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే.. ఈ అమ్మడికి నెటిజన్లలో ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. తాజాగా దీప్తి ఓ వీడియోను తన అభిమానులతో పంచుకుంది.

Advertisement

ఇందులో దీప్తి వ‌య్యారాలు పోతూ న‌డుము ఒంపు సొంపులు చూపిస్తూ కుర్రాల్ల మతులు పోగొడుతుంది. దీప్తి సున‌యన క్యూట్ లుక్స్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. సోషల్ మీడియాతో సెలబ్రిటీగా మారిన దీప్తి సునయన గురించి అందరికీ పరిచయమే. డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది. వెండితెరపై కూడా నటించింది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో బాగా బిజీగా ఉంటుంది. నిత్యం ట్రెండ్ ను ఫాలో అవుతుంది. అంతేకాకుండా తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటుంది.ఒక్కోసారి దీప్తి చేస్తున్న క్యూట్ షో ప్రతి ఒక్క‌రి మ‌తులు పోగొడుతూ ఉంటుంది.

deepthi sunaina latest pics on twitter

Advertisement

Deepthi Sunaina : అద‌ర‌గొట్టావు పో..

అమ్మ‌డి అందాలు ర‌చ్చ చేస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తాయి. షన్నుతో బ్రేకప్ తర్వాత తన అందాలను తెగ చూపించేస్తుంది దీప్తి సునయన. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ లో హీరో తనీష్ తో ప్రేమాయణం నడిపిందనే వార్తలు గుప్పుమన్నాయి.షన్నుతో బ్రేకప్ తర్వాత దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో అమ్మడు తన గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. దీప్తి సునైనా క్యూట్ అందాలతో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. ఈ అమ్మ‌డు ఏ ఫోటో షేర్ చేసిన‌, వీడియో షేర్ చేసిన కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ కావ‌ల్సిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి