Home » Entertainment » Deepthi Sunaina Latest Video Goes Viral
Entertainment

Deepthi Sunaina : ష‌ణ్ముఖ్‌కి బ్రేక‌ప్ చెప్పాక అందాల జాత‌ర చేస్తుందిగా.. దీప్తి సున‌య‌న‌ ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్

Authored By
Sam C
The Telugu News | Published on: February 16, 2022, 9:00 pm
Advertisement

Deepthi Sunaina : దీప్తి సున‌య‌న‌ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ఈ జంట మొన్న‌టి వ‌ర‌కు ఎంత సంద‌డి చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఏడాది మొద‌ట్లో దీప్తి సున‌య‌న త‌న సోష‌ల్ మీడియా ద్వారా ష‌ణ్ముఖ్‌కి బ్రేక‌ప్ చెప్పింది. ఇక అప్ప‌టి నుండి దీప్తి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. ఇక ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ త‌న ప‌ని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవ‌ల కొత్తింట్లోకి కూడా అడుగుపెట్టాడు. అయితే ఈ ఇద్ద‌రు క‌లిసే ఛాన్స్ ఏమైన ఉందా అంటే ఆ సూచ‌న‌లైతే క‌నిపించ‌డం లేదు. బ్రేకప్‌ తర్వాత దీప్తి తన పనుల్లో తను బిజీగా మారిపోయింది. స్నేహితులను కలుస్తూ ఆ ఫొటోలను నెట్టింట్లో పంచకుంటోంది.

Advertisement

షణ్ణూ మాత్రం దీప్తి మర్చిపోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆమెని త‌ల‌చుకుంటూనే ఉంటున్నాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ష‌ణ్ముఖ్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్‌లో నేను సిరికి స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చాను. మా మ‌ధ్య మంచి బంధం ఏర్పడింది. దీని వ‌ల్ల వ్య‌తిరేక‌త పెరిగింది. సిరి వాళ్ల అమ్మ‌గారు నా గురించి త‌ప్పుగా అనుకోవ‌డం ఎంతో బాధ‌గా అనిపించింది. అలాగే దీప్తి కూడా నా వ‌ల్ల చాలా నెగిటివిటీని ఫేస్ చేసింది. అంద‌రూ న‌న్ను ట్రోల్ చేస్తున్న‌ప్పుడు నాకు త‌ను అండ‌గా నిల‌బ‌డింది. నేను, దీప్తి ఇద్ద‌రం ఇప్పుడు కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టి ముందుకు వెళుతున్నాం.

deepthi sunaina latest video goes viral

Advertisement

Deepthi Sunaina : దీప్తి గ్లామ‌ర్ మాములుగా లేదుగా..

మ‌ళ్లీ క‌లుస్తామా? లేదా? అనేది ఆ భ‌గ‌వంతుడి ద‌య అన్న‌ట్టుగా చెప్పుకొచ్చాడు.అయితే దీప్తి మాత్రం ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారింది. నిత్యం ఫొటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. తాజ‌గా ఈ ముద్దుగుమ్మ వీపు అందాల‌తో పాటు స‌న్నని న‌డుము అందాలు చూపిస్తూ కేక పెట్టిస్తుంది. దీప్తిని ఇలా చూసిన కుర్ర‌కారు కామెంట్ల వ‌ర్షం కురిపించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం దీప్తి షేర్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. చాలా అందంగా ఉన్నావు దీప్తి అంటూనే, కొంద‌రు అయితే త‌మ‌ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి