deepthi sunaina looks in viral
Deepthi Sunaina : కొద్ది రోజుల వరకు దీప్తి సునయన-షణ్ముఖ్ ఎంత అన్యోన్యంగా ఉండే వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే షణ్ముఖ్ బిగ్ బిస్‌కి వెళ్లాడో కథ మారింది. మొదట్లో షణ్ముఖ్ ఎక్కువగా దీప్తి నామజపం చేశాడు. అమ్మా.. దీప్తిని కలిశావా?? ఎలా ఉంది.. మాట్లాడావా? నిజం చెప్పు.. దీప్తి టచ్‌లో ఉందా? అని ఫ్యామిలీ ఎపిసోడ్స్‌లో భాగంగా తన తల్లి ఉమారాణి బిగ్ బాస్ హౌస్‌కి వచ్చినప్పుడు షణ్ముఖ్ పదే పదే దీప్తి గురించే అడిగాడు. బాగానే ఉంది.. కలిశాను అని చెప్పడంతో.. నిజం చెప్పు నా మీద ఒట్టు అని షణ్ముఖ్ అనడంతో.. అమ్మ అబద్ధం చెప్తుందా? ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావ్ అని కాస్త అసహనం వ్యక్తం చేసింది ఉమారాణి
కొద్ది రోజుల తర్వాత వారిద్దరి పెళ్లికి సంబంధించిన మాట్లాడిన షణ్ముఖ్ పేరెంట్స్. ‘షణ్ముఖ్ దీప్తి సునయనని ప్రేమిస్తున్నట్టు మాకు ఇంకా చెప్పలేదు.. వాళ్లు యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యారు.. మంచి ఫ్రెండ్స్ అనే అనుకున్నాం.. కానీ టీవీ షోలకు వెళ్లడం.. టాటూలు వేయించుకోవడం ఇవన్నీ చూసి.. లవ్‌లో ఉన్నారని తెలిసింది. మేం కూడా టీవీలో చూసే తెలుసుకున్నాం. ఆ తరువాత షణ్ముఖ్ విషయం చెప్పాడు.. అప్పుడు కూడా ఫ్రెండ్స్ అనే చెప్పాడు. సునయన కూడా మాతో చాలా సరదాగా ఉంటుంది. మా ఇంటికి వస్తుంటుంది.. వైజాగ్‌లో షూటింగ్ ఉన్నప్పుడు రెండుసార్లు మా ఇంటికి వచ్చింది.షణ్ముఖ్‌కి ఇష్టమైతే మాకూ ఇష్టమే. అయితే షణ్ముఖ్ అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు..
deepthi sunaina looks in viral
ముందు వాడి పెళ్లి కావాలి.. అయినా దీప్తి సునయన పేరెంట్స్‌కి ఓకే అయితేనే మాకు ఓకే.. వాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేయం. వాళ్ల పేరెంట్స్ వీళ్లు చెప్పారో లేదో కూడా మాకు తెలియదు. పాపులర్ కావడానికి ఇది యూట్యూబ్ సాంగ్ కాదు.. ఇది పెళ్లి.. రెండు ఫ్యామిలీలు కలవాలి. దీప్తి వాళ్ల పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకుంటేనే మేమూ ఒప్పుకుంటాం అని వారు చెప్పుకొచ్చారు. అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి షణ్ముఖ్ బయటకు వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయి. షణ్ముక్‌ఖి బ్రేకప్ చెప్పి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది.తాజాగా మున్నార్‌లో పొట్టి దుస్తులు ధరించి అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంది. గట్టి గాలి వస్తే పరువు మొత్తం పోతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.