Home » Entertainment » Deepthi Sunaina Mind Blowing Dance
Entertainment

Deepthi Sunaina : త‌మిళ పాట‌కు తెగ ఊపేసిన దీప్తి సున‌య‌న‌.. అమ్మ‌డి జోష్‌కి అంతా షాక్..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 26, 2022, 8:30 pm
Advertisement

Deepthi Sunaina : సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొట్టే అందాల ముద్దుగుమ్మ‌ల‌లో దీప్తి సున‌య‌న ఒక‌రు. ఈ అమ్మ‌డు సోలోగా క‌న్నా కూడా ష‌ణ్ముఖ్‌తో ఎఫైర్ విష‌యంలో ఎక్కువ‌గా హాట్ టాపిక్ అయింది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు. బిగ్‌బాస్‌ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్‌ చెప్పేసి షాక్‌ ఇచ్చింది. తమ ఇద్దరి దారులు వేరంటూ 5 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. కాగా షణ్నూతో బ్రేకప్‌ తర్వాత ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది దీప్తి.

Advertisement

ఇందుకోసం సోషల్‌ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది. అభిమానులు, నెటిజన్లతో లైవ్‌ ముచ్చట్లు చెబుతోంది.గ‌త కొద్ది రోజులుగా దీప్తి సున‌య‌న విహార యాత్ర‌లకి వెళుతూ అక్క‌డ ఫొటోలు, వీడియోల‌తో తెగ సంద‌డి చేస్తంది. దీప్తి సున‌య‌న అందాల అరాచ‌కాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్నారు. తాజాగా ఈ అమ్మ‌డు త‌మిళ సాంగ్‌కి వీర‌లెవ‌ల్‌లో స్టెప్పులేస్తూ ర‌చ్చ చేసింది. దీప్తి సున‌య‌న సంద‌డికి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంటుంది. ఈ అమ్మ‌డు ఏం చేసిన కూడా అది నెట్టింట వైర‌ల్‌గా మారుతూనే ఉంటుంది. ఇటీవ‌లి కాలంలో దీప్తి ర‌చ్చ కుర్ర‌కారుకి కంటిపై క‌నుకు లేకుండా చేస్తుంది.

deepthi sunaina mind blowing dance

Advertisement

Deepthi Sunaina : దీప్తి డ్యాన్స్‌కి ఫిదా కావ‌ల్సిందే..

బిగ్ బాస్ సీజ‌న్ 5లో సిరితో షణ్ముక్ చేసిన హ‌గ్గులు, కిస్సులు వ‌ల్ల దీప్తి సునయ‌న బాగా డిస్ట్ర‌బ్ అయ్యింది. అయితే కూడా హౌస్‌లో ఉన‌న్ని రోజులు త‌న‌కు స‌పోర్ట్‌గానే నిలిచింది. త‌న‌కు బ‌య‌ట నుంచి మంచి ఓటింగ్ ప‌డేలా త‌న వంతు కృషి చేసింది. అయితే ష‌న్ను, సిరిల ఓవ‌ర్ యాక్ష‌న్స్ ఆడియెన్స్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో ష‌ణ్ముక్‌ను ర‌న్న‌ర‌ప్‌గా నిల‌బెట్టారు. హౌస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే దీప్తి సున‌య‌న..ష‌ణ్ముక్ సోష‌ల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేసింది. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజ‌న్స్ అంద‌రూ షన్ను, దీప్తి సున‌య‌న విడిపోయారంటూ వార్త‌లు వినిపించాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి