deepthi sunaina reharsals for dj tillu song
Deepthi Sunaina : కొద్ది కాలంగా తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన విషయాల్లో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ న్యూస్ ఒకటి.దాదాపు ఐదు సంవత్సరల పాటు ప్రేమాయణం నడిపిన ఈ జంట పలు కారణాల వలన విడిపోయారు. షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరుతో అతడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పక తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియుడితో విడిపోయిన తర్వాత దీప్తి సునయన సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది.ఇటీవల తన బ్యాచ్‌తో కలిసి తెగ డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేయడం ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొద్ది నిమిషాలలోనే వైరల్‌గా మారుతుంది.
ఇటీవల దీప్తిసునైనా డీజే టిల్లు సినిమాలోని సూపర్ హిట్ టైటిల్ సాంగ్‌కి స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో దీప్తి వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. దీప్తి సునయన ఈ సాంగ్ కోసం ఎంత కష్టపడిందో వీడియోలో చూపించింది. ఆ వీడియోలో దీప్తి సునయన స్టెప్పులు వేయడం, మధ్యలో ఆపడం వంటివి చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది.యూట్యూబ్‌లో, సిరీస్‌లో దీప్తి, షణ్ముఖ్ పెయిర్‌కి , కెమిస్ట్రికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ఎంతో కాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు.
deepthi sunaina reharsals for dj tillu song
అయితే చిన్న కారణాలకే ఈ యూట్యూబ్ జంట విడిపోవడం వారి ఫాలోవర్స్‌ను బాధించింది. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. షణ్మఖ్ తండ్రి మళ్లీ వీరిద్దరూ కలుస్తారంటూ ఆ మధ్య ఇంటర్వ్యూలో భరోసా వ్యక్తం చేశాడు. కానీ దీప్తి వాలకం చూస్తుంటే మళ్లీ ఆమె షణ్నుతో కలిసేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందంటూ వారి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేయగా.. మరికొందరూ కలుస్తారు అంటూ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే రోజున షణ్ను-దీప్తిలు కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కాని ఆ రోజు కూడా గుడ్ న్యూస్ అందలేదు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.