deepthi sunaina shows her glamour
Deepthi Sunaina : యూట్యూబర్‌గా ప్రేక్షకులని అలరించిన దీప్తి సునయన బిగ్‌బాస్ 2 సీజన్‌లో సందడి చేసి అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆమె చూపిన ఆటిట్యూట్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసింది. సోషల్ మీడియాతో స్టార్ అయిన ఈ పిల్ల.. ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయేలా, తెలుగుదనం ఉట్టిపడేలా పోస్ట్ చేస్తున్న ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. తాజాగా దీప్తి సునయ ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. రోజు రోజుకి దీప్తి సునయన అందాల అరాచకం పీక్స్ లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దీప్తి క్యూట్ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన మీద వచ్చే నెగెటివ్ కామెంట్లు, ట్రోలింగ్‌లను దీప్తి సునయన తిప్పి కొడుతూ ఉంటుంది. దీప్తి సునయన ట్రోలర్లకు ఇచ్చే ఆన్సర్లు కూడా ఘాటుగానే ఉంటాయి. నవ్వుతూనే స్వీట్ వార్నింగ్ ఇస్తుంటుంది. ఇక రూమర్లపై అయితే సెటైర్లు వేస్తుంటుంది.ఇటీవల తన మీద వచ్చిన ఓ రూమర్ మీద వెరైటీ రియాక్ట్ అయింది. దీప్తి సునయనకు బుల్లితెర, వెండితెర మీద మంచి అవకాశాలే వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం దీప్తి సునయన చేతిలో అవకాశాలు లేకుండా పోయాయి. బుల్లితెరపై ఎక్కడా కనిపించడం లేదు.ఇక వెండితెరపై మాత్రం అస్సలే అవకాశాలు రావడం లేదు.
deepthi sunaina shows her glamour
అప్పుడప్పుడు యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్, స్పెషల్ ప్రైవేట్ ఆల్బమ్‌లతో కనిపిస్తుంటుంది. టాలీవుడ్‌కు దీప్తి సునయన హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందంటూ కొన్ని మీమ్ పేజీలు హల్చల్ చేశాయి. అయితే వీటిపై దీప్తి సునయన స్పందించింది. అవి ఫేక్ అంటూ కొట్టి పారేసింది. నాకు తెలీదే ఇది అంటూ కౌంటర్ వేసింది. మొత్తానికి దీప్తి సునయన మాత్రం ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌కు దూరంగానే ఉన్నట్టుంది. అసలే షన్నుతో బ్రేకప్ చెప్పిన తరువాత దీప్తి సునయన ఎక్కువగా వార్తల్లో వైరల్ అయింది. బ్రేకప్ అయినా కూడా దీప్తి సునయన మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తోంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.