Deepthi Sunaina : యూట్యూబర్ దీప్తి సునయన ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూ అందరి మనసులు కొల్లగొడుతుంది. ఎంతో హ్యాపీగా ఉండే దీప్తి సునయనకి ఈ ఏడాది ప్రారంభంలోనే భంగపాటు ఏర్పడింది. తన జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది రోజే కొత్త నిర్ణయం తీసుకుంది దీప్తి సునయన. షణ్ముఖ్ జశ్వంత్‌కు బ్రేకప్ చెబుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇలా సడెన్‌గా బ్రేకప్ చెప్పేందుకు దీప్తి సునయనకు చాలానే కారణాలున్నాయని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా బిగ్ బాస్ షోలో సిరి, షన్నులు చేసిన పనులు, నడిపించిన ట్రాక్‌కు దీప్తి విసిగెత్తిపోయి ఉంటుందని పలువురు చెబుతున్నారు.
దీప్తి సునయన ఇటీవలి కాలంలో తెగ వీడియోలు చేస్తూ అలరిస్తుంది. ఈ అమ్మడు మ్యూజికల్ వీడియోలు కూడా చేస్తూ సందడి చేస్తుంది. ఏమై ఉండొచ్చో అంటూ దీప్తి సునయనకి సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల విడుదల కాగా, రీసెంట్‌గా అదే సాంగ్ పాడింది దీప్తి. ఈ అమ్మడు రోజురోజుకు తెగ ఫాస్ట్ అవుతుంది. అసలు ఈమె జోరుకి అడ్డుకట్ట వేయడం ఎవరి వల్ల కావడం లేదుగా. షణ్ముఖ్‌ని మిస్ అయిన బాధని మరచిపోయేందుకు దీప్తి రకరకాలుగా ప్రయత్నిస్తుంది. దీప్తి సునయన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక షణ్ముఖ్ విషయానికి వస్తే వరుస ఫెయిల్యూర్ల మధ్య కొట్టుమిట్టాడుతున్న షణ్ముఖ్ తన కల నెరవేర్చుకున్నాడు. తన ఫేవరెట్ హీరో సూర్యను కలిశాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈటీ ప్రీరిలీజ్ ఈవెంట్ లాంచ్‌లో సూర్యను కలిసే ఛాన్స్ దక్కించుకున్న షణ్ను తన హీరోను నేరుగా చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ‘మార్చి 3 చాలా సంతోషకరమైన రోజు. కొన్ని నెలలుగా ఎన్నో ఫెయిల్యూర్స్ చూసిన నేను ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుబ్బు, మనోజ్‌లకు ధన్యవాదాలు, ఐ లవ్ యూ సూర్య అన్న’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
This website uses cookies.