Home » Entertainment » Deepthi Sunaina Stunning Dance Video Viral
Entertainment

Deepthi Sunaina : దీప్తి సునైనా త‌గ్గేదేలే అంటుందిగా.. ఆ డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న కుర్రకారు

Authored By
Sam C
The Telugu News | Published on: March 5, 2022, 10:00 pm
Advertisement

Deepthi Sunaina : యూట్యూబ‌ర్‌గా నెటిజ‌న్స్ మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ దీప్తి సున‌యన ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. ముఖ్యంగా ష‌ణ్ముఖ్‌కి బ్రేక‌ప్ చెప్పాక దీప్తి చేస్తున్న సంద‌డి మాములుగా లేదు. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు తెగ రెచ్చిపోతూ డ్యాన్స్ లు చేస్తుంది. .ఇటీవల దీప్తిసునైనా డీజే టిల్లు సినిమాలోని సూపర్ హిట్ టైటిల్ సాంగ్‌కి స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ త‌ర్వాత సూప‌ర్ హిట్ సాంగ్స్‌కి త‌న గ్రూపుతో స్టెప్పులు వేసి ర‌చ్చ చేసింది. దీప్తి షేర్ చేసిన ఏ వీడియో అయిన నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంది.

Advertisement

తాజాగా ఈ ముద్దుగుమ్మ డాన్ చిత్రం నుండి జ‌లుబుల‌జంగు అనే త‌మిళ పాట‌కు తెగ డ్యాన్స్ చేసి సంద‌డిచేసింది. ఈ అమ్మ‌డి జోష్ చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. అంతేకాదు దీప్తి జోష్‌కి మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం దీప్తి సున‌య‌న క్యూట్ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ, తన క్యూట్ లుక్స్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరి మతులు పోగొడుతుంది.మొదట షణ్ముఖ్ తో యూట్యూబ్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న.బిగ్ బాస్ షో ద్వారా తన ఇమేజ్ బాగా పెరిగి పోయింది.యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది.

Deepthi Sunaina dance video viral

Advertisement

Deepthi Sunaina : ఆ డ్యాన్స్ ర‌చ్చ ఏంది అమ్మ‌డు..!

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే.యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి