Deepti Sunaina Cute Looks Video Viral
Deepthi Sunaina : డబ్ స్మాష్ వీడియోస్ తో కెరీర్ స్టార్ట్ చేసిన దీప్తీ సునైనా ఆ తర్వాత యూట్యూబర్ గా మస్తు పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. త్రీ మిలియన్స్ కి పైగా ఇన్ స్టాలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోతో ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో తెగ ఫేమస్ అయింది. అలాగే పలు సినిమాల్లో కూడా నటించే చాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు.
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దీప్తి కో స్టార్ షణ్ముక్ జశ్వంత్ యూట్యూబ్ లో బోలెడన్ని డ్యాన్స్ వీడియోలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే షణ్ముక్ తో ప్రేమలో పడి మునిగితేలింది.అయితే షణ్ముక్ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఆషోలో సిరి హనుమంతుతో చేసిన రచ్చ తర్వాత దీప్తి షణ్ముక్ కి బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉన్న దీప్తి ప్రస్తుతం వరుస ఫొటో షూట్స్ తో రెచ్చిపోతోంది. హాట్ హాట్ అందాలతో బీచ్ లో కేరళ వంటి ప్రదేశాల్లో సందడి చేస్తూ ఆకట్టుకుంది. వరుస ఫొటో షూట్స్ , వీడియోస్ తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
Deepti Sunaina Cute Looks Video Viral
అలాగే పలు స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇక చీరకట్టులో పొట్టి డ్రెస్తుల్లో ఎద, నడుము అందాలతో కనువిందు చేస్తోంది.ప్రస్తుతం దీప్తి ఓ ఫొటో షూట్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. బ్లూ టాప్ కలర్ ఫుల్ డ్రెస్ లో హాట్ లుక్స్ తో అందాలను చూపిస్తూ మతి పోగొడతోంది. బెడ్ పై కూర్చుని వయ్యారాలు ఒలకబోస్తూ ఆకట్టుకుంటోంది. తెలుగు రొమాంటిక్ సాంగ్ కి హావభావాలు పలికిస్తూ రచ్చ చేస్తోంది. కొంటె చూపులతో కురులతో మీసాలు పెడుతూ చెమటలు పట్టిస్తోంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.