Deepti Sunaina New Crazy Video Viral
Deepthi Sunaina : యూట్యూబర్‌గా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా దీప్తి సునయన తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.ఇటీవలే తను ఎంతగానో ప్రేమించిన షణ్ముక్‌కి బ్రేకప్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దీప్తి అప్పుడప్పుడు తన గ్లామర్ షోతో హద్దులు చెరిపేస్తూ రచ్చ చేస్తుంటుంది. దీప్తి సునైనా తన క్యూట్ లుక్స్ తో యువతలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది.
గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీగా మారిపోయిన వారిలో దీప్తి సునైనా ఒకరు. అందానికి అందం, నటన, డ్యాన్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఈ బ్యూటీ.. యమ ఫేమస్ అయిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు ఎనలేని పేరును తీసుకు వచ్చాయి. తద్వారా ఫాలోయింగ్‌ను కూడా భారీగా అందించాయి. దీంతో ఈమె కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. షణ్ముఖ్ జస్వంత్‌తో చాలా ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా.. ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది.
Deepti Sunaina New Crazy Video Viral
‘నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ ప్రకటనను వదిలింది.షణ్ముఖ్ నుండి దూరమైనప్పటి నుండి దీప్తి సునైన సోషల్ మీడియాలో మాములు రచ్చ చేయలేదు. క్యూట్ అందాలతో ఈ బబ్లీబ్యూటీ మతులు పోగొట్టింది. తాజాగా వీణ పట్టుకొని గంతులేస్తూ పొట్టి షార్ట్‌లో నానా హంగామా సృష్టించింది. దీప్తి సునయన హంగామాకి సోషల్ మీడియా షేక్ అవుతుంది. అమ్మడి వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీప్తి సునయనని ఇలా చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.