Home » Entertainment » Deepti Sunaina Steps To Sami Sami Song Video Viral
Entertainment

Deepthi Sunaina : సామీ సామీ సాంగ్ కు స్టెప్పులు వేసిన దీప్తి సున‌య‌న‌.. ఈ సొగ‌సులు చూడ‌త‌ర‌మా..

Authored By
mallesh
The Telugu News | Published on: March 7, 2022, 10:00 am
Advertisement

Deepti Sunaina : దీప్తి సునైనా.. ఈమె తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. అంతలా ఈమె సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యింది.. దీప్తి సునైనా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యి ఆ తర్వాత యూట్యూబ్ లో కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు పోయింది.. ఈమె హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.

Advertisement

అంతేకాదు నటిగా కూడా ఈ అమ్మడికి మంచి ఇంప్రెషన్ ఉంది. ఇటీవల షణ్ముఖ్ జశ్వంత్ కు బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ అపార్ధాల కారణంగా విడిపోయారు. వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడంతో ఫ్యాన్స్ బాధను వ్యక్తం చేసారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాల్సిన వారు బ్రేకప్ తో విడిపోవడంతో ఫ్యాన్స్ బాధ పడ్డారు.. ఇప్పుడు వీరిద్దరూ ఎవరికీ వారు కెరీర్ లో బిజీ అయ్యారు.ఇక ఈమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ

deepti sunaina Steps to Sami Sami Song video viral

Advertisement

Deepti Sunaina : స్టెప్పులు ఇర‌గ‌దీసింది..

ఎప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అవి కాస్త వైరల్ అవుతూ ఉంటాయి. ఈమె తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. పుష్ప సినిమాలోని రారా సామీ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సాంగ్ కు ఈమె స్టెప్పులు వేసి అదరగొట్టింది.. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి