Dethadi Harika : దేత్తడి హారిక సోషల్ మీడియా పరిచయమున్న చాలా మంది నెటిజన్లకే పరిచయం. యూ ట్యూబ్ లో తనదైన శైలిలో వెబ్ సిరీస్ లు చేసే ఈ అమ్మడు చాలా పాపులర్. ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ ఫ్యాన్ బేస్ తోనే ఈ బ్యూటీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని స్టార్ గా చలామణి అవుతోంది. ఒకప్పుడు స్టార్స్ కావాలంటే సినిమాల్లో నటించాలి, మన పాత్ర క్లిక్ అవ్వాలి అన్న విధంగా ఉండేది.కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా విపరీతంగా అందుబాటులోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి స్టార్ కావాలంటే సినిమాల్లో నటించాల్సిన అవసరం లేకుండా పోయింది.
మన వద్ద టాలెంట్ ఉంటే దాన్ని బయట పెట్టేందుకు ఎన్నో రకాల సాధనాలు నేడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ఎన్నో రకాల ప్లాట్ ఫామ్స్ లో మన టాలెంట్ వీడియోలను అప్ లోడ్ చేసి ఫేమస్ అవుతున్నారు. అలానే హారిక కూడా ఫుల్ ఫేమస్ అయిపోయింది.దేత్తడి హారిక ఫొటోలు, రీల్స్ గురించి చాలా మందికే తెలుసు. ఇలా పాపులారిటీని సంపాదించుకున్న హారిక బిగ్ హౌజ్ లోకి వెళ్లింది.బిగ్ బాస్ సీజన్ 4లో ఈ అమ్మడు కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.
ఇక బిగ్ బాస్ లోకి ప్రవేశించిన తర్వాత ఈ బ్యూటీ స్టార్ డమ్ మరింత పెరిగింది. ఇక అప్పటి నుంచి ఈ చిన్నది వెనక్కు తిరిగి చూసుకోకుండా రెచ్చిపోతుంది. కేవలం రీల్స్, షార్ట్ ఫిలింసే కాదు. పలు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ చిన్నది పోస్ట్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మాస్ స్టెప్పులేస్తూ తన అందాలను ఆరబోస్తూ ఉంది. ఈ అందాల ఆరబోతను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
Jio : రిలయన్స్ జియో తన కొత్త ₹2,025 న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ను ప్రారంభించింది. జియో మొబిలిటీ వినియోగదారులకు…
Ys Jagan : మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న…
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం పేదలకి అనేక శుభవార్తలు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు…
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య…
Papaya Leaf Juice : బొప్పాయి పండు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పండు మనకు చాలా తేలికగా…
Kichcha Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మీడియాకు లెఫ్ రైట్ ఇచ్చాడు. ఆయన నటించిన మ్యాక్స్…
This website uses cookies.