Devara Movie : దేవర స్టోరీ అంత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందా.. ఆసక్తిరేపనున్న ట్విస్ట్స్..!
Devara Movie : ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుండగా, ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రీసెంట్‌గా మూవీ ట్రైలర్ విడుదలైంది. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ని విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్ తారక్ ఫ్యాన్స్ కి ట్రీట్‌లా ఉంది. అదే సమయంలో పలు విమర్శలు వస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ పెద్ద రిస్క్ చేస్తున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేయొచ్చు. సముద్రపు ఒడ్డున ఒక గ్రామం.. అందులో నివసించే ప్రజలకు సముద్రంలో వచ్చే సరుకును దొంగతనం చేసి డబ్బును కూడబెట్టుకోవడమే పని. వారికి ఎదురు తిరిగినవారిని చంపేయడం మాత్రమే తెలుసు. ఇక అదే గ్రామానికి దేవర వస్తాడు. భయం అంటే తెలియని వారికి భయాన్ని పరిచయం చేస్తాడు. ఆ గ్రామానికి లీడర్ గా మారతాడు.
దొంగతనం చేయకుండా కష్టపడి బతకమని చెప్తాడు. కానీ అప్పటివరకు దొంగతనాలకు అలవాటు పడ్డ భైరా.. దేవర వలన ఆ గ్రామంలో తన విలువను కోల్పోతాడు.దేవరతో ఫ్రెండ్ షిప్ చేస్తూనే.. అతడిని అడ్డు తొలగించుకోవాలని చూస్తాడు. అలా ఒకరోజు సముద్రంలోకి వెళ్లిన దేవర మళ్లీ తిరిగి రాడు. ఇక ఏళ్లు గడిచేకొద్దీ మళ్ళీ గ్రామంలో భైరా అక్రమాలు మొదలవుతాయి. దేవర కొడుకే వర. చాలా భయస్తుడు. తండ్రి పోలికలతో పుట్టినా.. అన్యాయాన్ని ఎదిరించలేని భయస్తుడు. అలాంటి వరాకు ఒకరోజు ఎదురించాల్సిన పరిస్థితి వస్తుంది.మరి చివరకు వర.. తండ్రి దేవరలా మారాడా.. ? సముద్రంలోకి వెళ్లిన దేవర ఏమయ్యాడు.. ? భైరా చేసిన కుట్ర ఏంటి.. ? సముద్రంలో దొంగతనానికి వెళ్లిన వారిని అడ్డుకుంటుంది ఎవరు ఇవన్నీ చూస్తుంటే ఇది ఆచార్య మాదిరిగానే అనిపిస్తుంది.
Devara Movie : దేవర స్టోరీ అంత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందా.. ఆసక్తిరేపనున్న ట్విస్ట్స్..!
చివరి 40 నిమిషాల మూవీ కంటెంట్, విజువల్స్ ప్రెజెంటేషన్ నెక్స్ట్ లెవల్ లో సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేసినట్లు ఎన్టీఆర్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు.ఈ మూవిలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్లే రన్ టైం బాగా పెరిగిందనే టాక్ ను సొంతం చేసుకుంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతోనే టైం పెరిగిందని తెలుస్తుంది. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ నుం చూస్తేనే తెలుస్తుంది .. యాక్షన్ పరంగా, ఎమోషన్స్ పరంగా దేవర అదిరిపోయిందని తెలుస్తుంది. విజువల్స్, వీఎఫ్‌ఎక్స్, మ్యూజిక్, బీజీఎం సినిమాకి నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తాయని చెప్పొచ్చు. ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయి. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్ ఇందులో ప్రధాన భూమిక పోషిస్తాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.