Sreemukhi శ్రీముఖి బుల్లితెరపై ఎంత స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవుతుందో అందరికీ తెలిసిందే. తన బాడీ షేమింగ్, పర్సనల్ విషయాల మీద ఎంత మందిసెటైర్లు వేసినా కూడా లైట్‌గానే తీసుకుంటుంది. అలాంటి శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై కామెడీ స్టార్స్ అనే ఒక్క షోను మాత్రమ చేస్తోంది. ఇంతకు ముంద బొమ్మ అదిరింది అనే షోకు హోస్ట్‌గా ఉండేది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు శ్రీముఖి కామెడీ స్టార్స్ షోతో రచ్చ చేస్తోంది.
ఇందులో ఎప్పుడు ఎవరు ఉంటున్నారు.. ఎందుకు ఉంటున్నారు. ఎందుకు బయటకు వెళ్తున్నారు.. మళ్లీ ఎందుకు వస్తున్నారు? అనే విషయాలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి నిండుగా కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అవినాష్, హరి టీంలు తప్పా ఇంకేం లేనట్టుగా అనిపిస్తుంది.సద్దాం ఒక్కడు కాస్త నెట్టుకొస్తున్నాడు. మొదట్లో చమ్మక్ చంద్ర బాగానే హల్చల్ చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ధన్ రాజ్, వేణు కూడా అంతే.
వారి ప్రయాణం ఎటో ఎటో మలుపులు తిరిగి ఎక్కడో ఆగుతుంది. ఎక్కడా కుదురుగా ఓ చోట ఉండరు. జబర్దస్త్ అంటారు.. మధ్యలో సినిమాలు అంటారు.. ఆ తరువాత అదిరింది బొమ్మ అదిరింది అన్నారు. ఇప్పుడు కామెడీ స్టార్స్ అంటున్నారు. అందులోనూ కనిపించడం మానేశారు. మళ్లీ ఇన్నాళ్లకు కనిపించారు. వచ్చీ రాగానే శ్రీముఖి మీద పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది.. అని ఎంత కష్టం కదా? అని శ్రీముఖిని ధన్ రాజ్ కొంటెగా అడుగుతాడు. ఇంతకీ నువ్ ఒంటరిగానే ఉంటున్నావ్ కదా? అని డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.